Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య దూరం పెరిగిందనడానికి ఇదే ఉదాహరణ

పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య దూరం పెరిగిందనడానికి ఇదే ఉదాహరణ

  • February 7, 2017 / 09:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య దూరం పెరిగిందనడానికి ఇదే ఉదాహరణ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మెగా హీరోలందరూ టచ్ లో ఉన్నా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం దూరం అవుతున్నారు. సరైనోడు చిత్రం వేడుకలో “చెప్పను బ్రదర్” అంటూ పవన్ గురించి మాట్లాడడానికి నిరాకరించి తమ మధ్య దూరాన్ని చెప్పకనే చెప్పారు. అంతేకాదు పవన్ అభిమానుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఇంకా వీరిద్దరి మధ్య మాటలు లేవని ఓ విషయం నిరూపించింది. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు టీజర్ శనివారం విడుదలై రికార్డు సృష్టించింది. 57 గంటల్లో 5 మిలియన్ వ్యూస్ రాబట్టి సౌత్ ఇండియన్ చిత్రాల్లో అత్యధిక వ్యూస్ రాబట్టిన టీజర్ లో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ టీజర్ రిలీజ్ అయినప్పుడే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ “రాయుడో…” అంటూ ట్విట్టర్లో ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అలాగే సాయి ధరమ్ తేజ్ కూడా ” ఎప్పుడు వచ్చాడు అన్నది ముఖ్యం కాదు… రికార్డ్స్ బద్దలు కొట్టామా  లేదా అనేదే ముఖ్యం” అంటూ ట్వీట్ చేశారు. ఇలా వీరందరూ స్పందిస్తే సోషల్ మీడియాలో చురుకుగా ఉండే అల్లుఅర్జున్ మాత్రం కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య దూరం పెరిగిందనడానికి ఇదే ఉదాహరణ అంటూ పవర్ స్టార్ అభిమానులు నిర్ణయానికి వచ్చారు. అందుకే ఇక నుంచి బన్నీ చిత్రాలను చూడమని ట్విట్టర్లో స్పష్టం చేస్తున్నారు. దీనిపై అల్లు అర్జున్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #katamarayudu movie
  • #pawan kalyan
  • #Sarrinodu movie
  • #stylish star allu arjun

Also Read

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

40 mins ago
Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

3 hours ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

3 hours ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago

latest news

Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

12 hours ago
Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

1 day ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version