Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Getup Srinu: జబర్దస్త్ లో అన్ని విషయాలు బయటకు రావు!

Getup Srinu: జబర్దస్త్ లో అన్ని విషయాలు బయటకు రావు!

  • July 12, 2022 / 07:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Getup Srinu: జబర్దస్త్ లో అన్ని విషయాలు బయటకు రావు!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసిన జబర్దస్త్ కార్యక్రమానికి రోజురోజుకు ఆదరణ తగ్గిపోతుంది. గత పది సంవత్సరాల నుంచి ఎంతో విజయవంతంగా దూసుకుపోయిన ఈ కార్యక్రమం నుంచి ఎంతోమంది పేరు ప్రఖ్యాతను సంపాదించుకున్నారు.ఈ విధంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కమెడియన్స్ ఒక్కొక్కరిగా ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఈ కార్యక్రమానికి ఆదరణ తగ్గుతుందని చెప్పాలి. ఇకపోతే ఈ మధ్యకాలంలో జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన కమెడియన్స్ ఒక్కొక్కరుగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి గల కారణాలను తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే సుధీర్ టీమ్ లోఒకరైన గెటప్ శీను కూడా ఈ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందిన వారే. అయితే సుధీర్ కన్నా ఈ కార్యక్రమం నుంచి గెటప్ శీను ముందుగా బయటకు వచ్చారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గెటప్ శీను తాను జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటికి రావడానికి గల కారణాన్ని తెలియజేశారు. తాను జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాను. అయితే అదే సమయంలో సపరేట్ టీం లీడర్ గా అవకాశం ఇవ్వడంతో ఆటో రాంప్రసాద్ వారానికి నాలుగు స్క్రిప్టులు రాయాల్సి వచ్చింది.

Getup srinu to file complaint at cybercrime police1

అయితే ఇలా నాలుగు స్క్రిప్టులు రాసే లోపు స్క్రిప్ట్ లో క్వాలిటీ కూడా తగ్గిపోయింది. అలాగే మరో వైపు సినిమా అవకాశాలు కూడా రావడంతో తాను ఈ కార్యక్రమం నుంచి తప్పకున్నానని శీను వెల్లడించారు. ఇకపోతే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా గెటప్ శీను సుడిగాలి సుధీర్ రష్మీ రిలేషన్ గురించి కూడా కామెంట్ చేశారు. వీళ్ళిద్దరూ కేవలం కార్యక్రమం కోసమే అలాంటి పర్ఫామెన్స్ చేసేవారు తప్ప వీరిద్దరి మధ్య ఎలాంటి లవ్ లేదని,

ఇప్పటికే సుదీర్ కి పెళ్లి సంబంధాలు వస్తున్నాయని త్వరలోనే సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గెటప్ శీను ఈ సందర్భంగా వెల్లడించారు. జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్స్ అందరూ కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా తొందరగా స్పందించి వారిని ఆదుకుంటారు. అయితే ఈ విషయాలు ఎక్కడ బయటకు చెప్పుకోరు అంటూ శ్రీను తెలిపారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Extra Jabardasth
  • #Getup Srinu
  • #Jabardasth
  • #jabardasth Comedy show
  • #Jabardasth Getup Srinu

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

11 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

10 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version