Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » కీర్తి సురేష్ దూకుడికి కారణం ఆవిడేనా ?!

కీర్తి సురేష్ దూకుడికి కారణం ఆవిడేనా ?!

  • December 15, 2016 / 05:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కీర్తి సురేష్ దూకుడికి కారణం ఆవిడేనా ?!

ప్రచారం లేకుండా దేవుడ్ని సైతం పట్టించుకోని రోజులివి, అలాంటిది ఎటువంటి సపోర్ట్ లేకుండానే ఒక హీరో లేదా హీరోయిన్ వరుస అవకాశాలు దక్కించుకోవడం అనేది జరగని పని. కానీ, ఇటీవల కాలంలో మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ సూపర్ స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు సొంతం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా.. విజయ్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో గ్యాప్ లేకుండా రొమాన్స్ చేసేందుకు సిద్ధమైపోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యింది. నిన్నమొన్నటివరకూ కనీస స్థాయి గుర్తింపు కూడా లేని ఈ అమ్మాయికి ఇలా వరుసబెట్టి అవకాశాలు ఎలా వెల్లువెత్తుతున్నాయా అని షాక్ అయిపోయారు.

అయితే.. ఇదంతా కేవలం కీర్తి సురేష్ టాలెంటో లేక అమ్మడికి అదృష్టం కలిసొచ్చో కాదు. ఆమె తల్లి మరియు మాజీ హీరోయిన్ మేనక అని తెలిసింది. అప్పట్లో మలయాళ చిత్ర పరిశ్రమతోపాటు తమిళ సీమను సైతం తన అందాలతో ఏలిన నిన్నటితరం కథానాయకి మేనక తెలుగులోనూ చిరంజీవి నటించిన “పున్నమి నాగు” చిత్రంలో ఓ ముఖ్యపాత్ర పోషించింది. అప్పట్లో తనతో నటించిన చాలా మంది హీరోల కొడుకులే ఇప్పుడు హీరోలుగా రాణిస్తుండడం, అప్పట్నుంచి ఇప్పటివరకూ నిర్మాతలతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడం వంటి విషయాల కారణంగా తన ముద్దుల కూతురు కీర్తి సురేష్ కు వరుస అవకాశాలు ఇప్పించగలుగుతుంది. అందుకే కీర్తి సురేష్ పెద్ద పెర్ఫార్మర్ కాకపోయినా.. వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకోగలుగుతుందన్నమాట!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Keerthy Suresh
  • #Mahesh Babu
  • #Nani
  • #Nenu Local Movie
  • #pawan kalyan

Also Read

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

related news

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

trending news

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

5 hours ago
72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

1 day ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

2 days ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

2 days ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

2 days ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version