Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » త్రివిక్రమ్ కోసం ‘ఎన్టీఆర్’ వెయిటింగ్ తప్పదా?

త్రివిక్రమ్ కోసం ‘ఎన్టీఆర్’ వెయిటింగ్ తప్పదా?

  • June 4, 2017 / 11:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

త్రివిక్రమ్ కోసం ‘ఎన్టీఆర్’ వెయిటింగ్ తప్పదా?

టాలీవుడ్ లో టాప్ హీరోల్లో యౌజ్న్ టైగర్ ఎన్టీఆర్ పేరు లేకుండా ఉండదు. మాస్ పల్స్ బాగా తెలిసిన ఎన్టీఆర్ ఎలా అయినా వరుస హిట్స్ తో ఫ్యాన్స్ కి మంచి విందు ఇవ్వాలి అని ఫిక్స్ అయినట్లు ఉన్నాడు. అందులో భాగంగానే ఇప్పటికే వరుసగా మూడు హిట్స్ ఇచ్చి హ్యాట్రిక్ కొట్టగా అదే క్రమంలో తన తరువాత మూడు సినిమాలు కూడా భారీ హిట్స్ అయ్యే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పటికే బాబితో ఒక ట్రిపల్ రోల్ మూవీ చేస్తూ ఉండగా, అదే క్రమంలో మ్ఒర్ పక్క అటు త్రివిక్రమ్ తో ఒక సినిమా, ఇటు కొరటాల శివతో ఒక సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

అయితే ఇక్కడే అసలు చిక్కు మొదలయింది. అసలు మ్యాటర్ ఏంటి అంటే ఎన్టీఆర్ ప్రస్తుతం బాబితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తంతు పూర్తి అయ్యే సరికి దసరా దాటుతుంది. అయితే అదే క్రమంలో ఆతరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యడానికి రెడీ గా ఉన్నాడు, కానీ త్రివిక్రమ్ మాత్రం ఖాళీగా లేడు. కారణం ఏంటి అంటే అసలైతే త్రివిక్రమ్ పవన్ తో చేస్తున్న సినిమా దసరా టైమ్ లీ అంతా పూరీ అవాల్సి ఉండగా, అనుకోని కారణాల వల్ల సినిమా లేట్ అవ్వడంతో ఈ సినిమా చివరకు సంక్రాంతి బరిలో నిలుస్తుంది. అయితే దసరా నుంచి సంక్రాంతి లోకి పోనీ కొరటాలతో సినిమా చేసెద్దామా అంటే ఎన్టీఆర్ కి ఆ అవకాశం లేదు ఎందుకంటే, కొరటాల ప్రిన్స్ స్పైడర్ రిలీజ్ అవగానే ప్రిన్స్ తో ఒక సినిమా చెయ్యనున్నాడు. అయితే ఎలా చూసుకున్నా ఎన్టీఆర్ కు ఒక రెండు మూడు నెలలు గ్యాప్ తప్పేలా కనిపించడంలేదు. అంటే దాదాపుగా దసరా నుంచి సంక్రాంతి వరకు మన యంగ్ టైగర్ త్రివిక్రమ్ కోసం వెయిట్ చెయ్యక తప్పదన్నమాట.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #trivikram

Also Read

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

related news

Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

Aadarsha Kutumbam AK 47 : దసరాకే ‘ఆదర్శ కుటుంబం- AK47’ కూడా?

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

Venkatesh Daggubati: వెంకటేష్ సినిమాలో నారా రోహిత్

Trivikram: నాగవంశీ హిట్‌ కొడితేనే త్రివిక్రమ్‌ ముందుకొస్తారా? ఫ్లాప్‌ వస్తే ఆయన పేరే వినిపించదా?

NTR: ఎన్టీఆర్ కి ఆ పిచ్చి అలవాటు ఉంది.. హాట్ టాపిక్ అయిన చరణ్ కామెంట్స్

trending news

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

2 hours ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

4 hours ago
Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

22 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

1 day ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

1 day ago

latest news

Varanasi : వారణాసి ప్రమోషన్స్ కి అంత బడ్జెట్ కేటాయించారా..?

Varanasi : వారణాసి ప్రమోషన్స్ కి అంత బడ్జెట్ కేటాయించారా..?

2 hours ago
Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

18 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version