Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » కొత్త లుక్ కోసం అమెరికా వెళ్ళిన సాయిధరమ్ తేజ్!

కొత్త లుక్ కోసం అమెరికా వెళ్ళిన సాయిధరమ్ తేజ్!

  • July 16, 2018 / 01:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొత్త లుక్ కోసం అమెరికా వెళ్ళిన సాయిధరమ్ తేజ్!

ఒక రెండేళ్ల క్రితం నాని తర్వాత ఆ రేంజ్ హీరో ఎవర్రా అంటే అందరికీ ఇమ్మీడియట్ గా గుర్తొచ్చే కథానాయకుడు సాయిధరమ్ తేజ్. అలాంటిది ఏకంగా వరుసగా 6 ఫ్లాపులతో ఒక్కసారిగా డౌన్ అయిపోయాడు. గతంలో 25 కోట్లు మార్కెట్‌ ఉన్న సాయి ధరమ్‌ తేజ్‌ చిత్రాలకి ఇప్పుడు కనీసం అయిదు కోట్ల షేర్‌ కూడా రాకపోవడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

అందుకే స్క్రిప్ట్ సెలక్షన్స్ లో భారీ ఛేంజ్ తోపాటు.. లుక్స్ & బాడీ విషయంలోనూ ఛేంజ్ చాలా అవసరమని భావించాడట. అందుకే యుఎస్‌ లోని ట్రెయినర్లు, డాక్టర్ల సహాయంతో బరువు తగ్గడానికి సాయి ధరమ్‌ తేజ్ అమెరికాలో మూడు నెలలు ఉండబోతున్నట్లు టాక్. తన ఫిజిక్ లో కొంత మార్పు వచ్చాక ‘చిత్రలహరి’ మొదలుపెట్టాలని తేజ్ ప్లాన్. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న. “చిత్ర లహరి”లో సాయి ధరమ్‌ తేజ్ సరసన “హలో” ఫేమ్ కల్యాణీ ప్రియదర్శన్‌, “గురు” ఫేమ్ రితికా సింగ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichandh Malineni
  • #Sai Dharam Tej

Also Read

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

related news

Sai Tej: రెండు కథలకు ఓకే.. మూడో కథ చర్చల్లో.. స్పీడ్‌ పెంచుతున్న సాయితేజ్‌

trending news

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

1 hour ago
Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

1 hour ago
Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

1 hour ago
Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

3 hours ago
Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

3 hours ago

latest news

The Paradise : నాని బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్..!

The Paradise : నాని బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్..!

1 hour ago
Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

16 hours ago
Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

17 hours ago
Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

18 hours ago
Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version