Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఆ కారణాలతోనే కొరటాల శివ పిల్లలను వద్దు అనుకుంటున్నారట!

ఆ కారణాలతోనే కొరటాల శివ పిల్లలను వద్దు అనుకుంటున్నారట!

  • April 6, 2020 / 07:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ కారణాలతోనే కొరటాల శివ పిల్లలను వద్దు అనుకుంటున్నారట!

కొరటాల శివ .. అపజయమెరుగని దర్శకుడు. ప్రభాస్ తో ‘మిర్చి’ చిత్రం చేసి టాలివుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. తరువాత మహేష్ బాబుతో ‘శ్రీమంతుడు’ ‘భరత్ అనే నేను’, ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ … వంటి చిత్రాలు చేసి హిట్లు అందుకున్నాడు. ఇక్కడ ఓ విచిత్రం ఏమిటి అంటే.. ఈ నాలుగు సినిమాలు అప్పటికి ఆ హీరోల కెరీర్ బెస్ట్ సినిమాలు కావడం. కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవి తో ‘ఆచార్య’ అనే చిత్రం చేస్తున్నారు.

ఇటీవల ఈయన గురించి చిరంజీవి ఓ ఇంటర్వ్యూ లో స్పందిస్తూ కొన్ని ఆశ్చర్య కరమైన విషయాల్ని చెప్పుకొచ్చారు. అందులో భాగంగా ఈయన పిల్లల్ని వద్దు అనుకుంటున్నాడు అని కూడా చెప్పి షాక్ కు గురిచేసారు మెగాస్టార్. కొరటాల శివ ఎంతో సేవాతత్పరత ఉన్న వ్యక్తి.ఆయన శ్రీమతితో కలిసి తన ఆదాయంలో కొంత భాగాన్ని సమాజసేవకు ఖర్చు చేసే వ్యక్తట. ఒకవేళ తనకి పిల్లలు పుడితే.. స్వార్థంతో సమాజానికి ఏమీ చేయలేమేమో…

Koratala Siva

అనే ఉద్దేశంతో పిల్లల్ని వద్దు అని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. నిజంగా గొప్ప జంట కదా. ఎంతో గొప్ప వ్యక్తిత్వం, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి కొరటాల అని ఆతని సినిమాలు చూస్తేనే మనకి అర్థం అవుతుంది. ‘శ్రీమంతుడు’ సినిమాలో హీరోయిన్ శృతీ హాసన్ కూడా ఓ సందర్భంలో రెండో సంతానం ఎందుకు.. ఓ అనాధను అడాప్ట్ చేసుకోండి అని చెప్పే సీన్ ను బట్టే కొరటాల వ్యక్తిత్వం మనం అర్ధం చేసుకోవచ్చు.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Actor Koratala Shiva
  • #Bharat Ane Nenu
  • #Janatha Garag
  • #Koratala Shiva

Also Read

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

trending news

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

1 hour ago
Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

2 hours ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

3 hours ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

5 hours ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago

latest news

Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

17 mins ago
3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

34 mins ago
Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

55 mins ago
Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

2 hours ago
Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version