Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ అందుకే నిహారిక ఎంగేజ్మెంట్ కు రాలేదా?

పవన్ కళ్యాణ్ అందుకే నిహారిక ఎంగేజ్మెంట్ కు రాలేదా?

  • August 14, 2020 / 05:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ అందుకే నిహారిక ఎంగేజ్మెంట్ కు రాలేదా?

మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఓ నాలుగైదు సినిమాల్లో నటించింది కానీ… తాను ఆశించినట్టు సక్సెస్ కాలేకపోయింది. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి పెళ్ళి కి రెడీ అయిపోయింది. నిన్న ఈమె ఎంగేజ్మెంట్ నిరాడంబరంగా నిర్వహించారు మెగా ఫ్యామిలీ సభ్యులు. నిహారిక తండ్రి నాగబాబు ఈ వేడుకను ప్రైవేట్ గా ప్లాన్ చేసారు.సినీ ఇండస్ట్రీ నుండీ ఎవ్వరినీ ఆహ్వానించలేదు. కేవలం మెగా ఫ్యామిలీ సభ్యులను మాత్రమే ఆహ్వానించారు. వాళ్ళు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు.

అల్లు అర్జున్ , రాంచరణ్, వరుణ్ తేజ్ వంటి హీరోలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే అందరి చూపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైనే పడుతుంది అనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఈ వేడుకకి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. దాంతో ‘పవన్ ఎందుకు రాలేదు’ అనే విషయం పై డిస్కషన్లు మొదలయ్యాయి. రాజకీయాల్లో బిజీగా ఉండి రాలేదు అని సరిపెట్టుకోవడానికి ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా ఆయన బయటకు వెళ్ళడం లేదు.

Niharika Engagement Photos

ఏదో యజ్ఞమో , హోమమో చేస్తున్నాడు అంటున్నారు. అందువల్ల రాలేదా… అంటే మొన్నటికి మొన్న నితిన్ పెళ్ళి వేడుకలకు హాజరయ్యాడు. మరి అన్న కూతురి ఎంగేజ్మెంట్ కు పవన్ ఎందుకు రానట్టు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కు ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి ఇలాంటి డిస్కషన్లు జరుగుతున్నాయి. ఎంగేజ్మెంట్ కు మిస్ అయినా పెళ్ళికి గ్యారెంటీ వస్తాడేమో…!

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

1

2

3

4

5

6

7

8

9

10

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu sneha
  • #Chiranjeevi
  • #Kalyan Dev
  • #Niharika

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

related news

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Buchi Babu: బుచ్చిబాబుకి ఓకే చెప్పే హీరో ఎవరు? ప్రయోగం ఆలోచనే అడ్డుపడుతోందా?

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

7 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

9 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

11 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

12 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

12 hours ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

11 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

13 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

14 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

15 hours ago
Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version