Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అలా కామెంట్లు చేయడానికి అసలు కారణాలివేనా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అలా కామెంట్లు చేయడానికి అసలు కారణాలివేనా?

  • June 20, 2023 / 12:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అలా కామెంట్లు చేయడానికి అసలు కారణాలివేనా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా పొలిటికల్ కార్యక్రమాలతో బిజీ అవుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో పవన్ కళ్యాణ్ యాత్రలకు మంచి రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం. తాజాగా పవన్ కళ్యాణ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ తాజాగా తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడూ ఈ తరహా కామెంట్లు చేయలేదు. అయితే తనకు సమాచారం రావడం వల్లే పవన్ కళ్యాణ్ ఈ విధంగా చెబుతున్నారు.

తన ప్రాణాలకు అపాయం కల్పించడానికి సుపారీ గ్యాంగ్ లతో మాట్లాడారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పవన్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. మరోవైపు పవన్ నటించిన బ్రో మూవీ వచ్చే నెలలో థియేటర్లలో రిలీజ్ కానుంది. పవన్ సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న ఓజీ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోందని సమాచారం అందుతోంది.

ఎన్నికల ముంగిట పవన్ (Pawan Kalyan) తన ప్రాణాలకు హాని ఉందంటూ షాకింగ్ కామెంట్లు చేయడం గమనార్హం. జనసేన నాయకులతో కలిసి నిర్వహించిన సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ విషయాలను చెప్పుకొచ్చారు. మరోవైపు జనసేన ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలపై దృష్టి పెట్టింది. ఈ జిల్లాల నుంచి తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తే సానుకూల ఫలితాలు వస్తాయని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని తెలుస్తోంది.

మరోవైపు 2024 ఎన్నికల్లో జనసేన సొంతంగా పోటీ చేస్తుందా? లేక ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటుందా? అనే ప్రశ్నలకు త్వరలో సమాధానం దొరకనుంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో సంచలనాలు సృష్టించిన విధంగా రాజకీయాల్లో కూడా సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #pawan
  • #Pawan Kalyn
  • #Ustaad Bhagat Singh

Also Read

Idli Kottu Movie: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

OG Collections: ‘ఓజి’ 6వ రోజు కూడా సేమ్ సీన్.. ఇక హాలిడే పైనే భారం!

‘మటన్ సూప్’ టీజర్ బాగుంది.. మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. సెన్సేషనల్ డైరెక్టర్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా చిత్రాలయం స్టూడియోస్ రూపొందిస్తోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’ మోషన్ పోస్టర్ విడుదల

Idli Kottu Review in Telugu: ఇడ్లీ కొట్టు సినిమా రివ్యూ & రేటింగ్!

Sathyaraj, Vijay: ‘ఛీ’ అంటూ విజయ్ కరూర్ ఘటనపై కట్టప్ప షాకింగ్ కామెంట్స్

related news

Harish Shankar: హరీశ్‌ శంకర్‌ మీద మరింత ఒత్తిడి.. ‘ఓజీ’ విజయం ఎంత బరువు పెంచిందంటే!

Tollywood VFX: టాలీవుడ్‌ తెచ్చిపెట్టుకున్న కళ్లెం… VFX! ఇది ఓకే అంటేనే సినిమా వచ్చేది!

Pawan Kalyan: పవన్‌ సినిమాల్లో నటించొచ్చా? విషయం 15వ తేదీ తేల్చనున్న హైకోర్టు!

Devi Sri Prasad: మరోసారి నాటి పవన్‌ కల్యాణ్‌ను చూస్తామా? ఆ పోస్టరే నిదర్శనమా?

trending news

Idli Kottu Movie: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Idli Kottu Movie: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 hour ago
OG Collections: ‘ఓజి’ 6వ రోజు కూడా సేమ్ సీన్.. ఇక హాలిడే పైనే భారం!

OG Collections: ‘ఓజి’ 6వ రోజు కూడా సేమ్ సీన్.. ఇక హాలిడే పైనే భారం!

2 hours ago
‘మటన్ సూప్’ టీజర్ బాగుంది.. మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. సెన్సేషనల్ డైరెక్టర్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి

‘మటన్ సూప్’ టీజర్ బాగుంది.. మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. సెన్సేషనల్ డైరెక్టర్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి

2 hours ago
సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా చిత్రాలయం స్టూడియోస్ రూపొందిస్తోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’ మోషన్ పోస్టర్ విడుదల

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా చిత్రాలయం స్టూడియోస్ రూపొందిస్తోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’ మోషన్ పోస్టర్ విడుదల

2 hours ago
Idli Kottu Review in Telugu: ఇడ్లీ కొట్టు సినిమా రివ్యూ & రేటింగ్!

Idli Kottu Review in Telugu: ఇడ్లీ కొట్టు సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago

latest news

నేనేమీ పతివ్రతను కాదు.. ఫుల్లుగా తాగుతా.. ‘జబర్దస్త్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్ వైరల్!

52 mins ago
Kiran Abbavaram Family: ఫ్యామిలీతో కిరణ్ అబ్బవరం దసరా సెలబ్రేషన్స్

Kiran Abbavaram Family: ఫ్యామిలీతో కిరణ్ అబ్బవరం దసరా సెలబ్రేషన్స్

2 hours ago
Jagapathi Babu, Prabhu Deva: ప్రభుదేవా సినిమాతో జగపతిబాబుకి రెండు రెట్ల లాభం .. ఎలా అంటే?

Jagapathi Babu, Prabhu Deva: ప్రభుదేవా సినిమాతో జగపతిబాబుకి రెండు రెట్ల లాభం .. ఎలా అంటే?

6 hours ago
GV Prakash, Saindhavi: ఏడాదిన్నర తర్వాత జీవీ ప్రకాష్ దంపతులకు విడాకులు మంజూరు..!

AI Heroine: ఫస్ట్‌ ఏఐ హీరోయిన్‌ వచ్చేస్తోంది.. పేరు, వివరాలు తెలుసా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version