Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Rebel Movie: ఆరోజే రెబల్ మూవీ థియేటర్లలో రీరిలీజ్ కానుందా?

Rebel Movie: ఆరోజే రెబల్ మూవీ థియేటర్లలో రీరిలీజ్ కానుందా?

  • October 4, 2022 / 04:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rebel Movie: ఆరోజే రెబల్ మూవీ థియేటర్లలో రీరిలీజ్ కానుందా?

ప్రభాస్ హీరోగా లారెన్స్ డైరెక్షన్ లో తెరకెక్కిన రెబల్ సినిమా 2012 సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ప్రభాస్ కు జోడీగా తమన్నా ఈ సినిమాలో నటించగా కృష్ణంరాజు కీలక పాత్రలో నటించారు. అయితే త్వరలో రెబల్ మూవీ రీరిలీజ్ కానుందని తెలుస్తోంది. ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు కాగా రెబల్ మూవీ అక్టోబర్ 15వ తేదీన రీరిలీజ్ కానుందని తెలుస్తోంది. నట్టికుమార్ ఈ సినిమాను రీరిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

రెబల్ సినిమా రిలీజైన సమయంలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చకపోయినా ప్రభాస్ అభిమానులకు మాత్రం తెగ నచ్చింది. భగవాన్, పుల్లారావు ఈ సినిమాను నిర్మించడం గమనార్హం. ప్రభాస్ బర్త్ డేకు రీరిలీజ్ కానున్న ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. రెబల్ సినిమా రీరిలీజ్ లో కూడా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ టీజర్ గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.

కొంతమంది ఈ సినిమా టీజర్ బాగుందని కామెంట్లు చేస్తుండగా మరి కొందరు ఈ సినిమా టీజర్ గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమా టీజర్ విషయంలో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 2023 సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

rebel Movie,prabhas

స్టార్ హీరో ప్రభాస్ నటించి సంక్రాంతికి విడుదలైన పలు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఆదిపురుష్ కూడా ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో తెరకెక్కిన ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాల్సి ఉంది. ఆదిపురుష్ 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన నేపథ్యంలో నెగిటివ్ ప్రచారం వల్ల ఈ సినిమా మేకర్స్ సైతం ఒకింత టెన్షన్ పడుతున్నారు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishnam Raju
  • #Prabhas
  • #Raghava Lawrence
  • #Rebel

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

9 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

10 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

1 day ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

7 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

11 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version