Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Adivi Sesh Major Movie: అడివి శేష్ సినిమాకి రికార్డ్ డీల్!

Adivi Sesh Major Movie: అడివి శేష్ సినిమాకి రికార్డ్ డీల్!

  • July 2, 2021 / 06:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adivi Sesh Major Movie: అడివి శేష్ సినిమాకి రికార్డ్ డీల్!

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘మేజర్’. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి మహేష్ బాబు ఓ నిర్మాతగా వ్యవహరిస్తుండడంతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఓవర్సీస్ రూపంలో ఈ సినిమాకి భారీ మొత్తం వచ్చింది. ఇప్పుడు హిందీ శాటిలైట్ కి మంచి గిరాకీ ఏర్పడింది. హిందీ శాటిలైట్ డీల్ ను రూ.10 కోట్లకు క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది.

అడివి శేష్ సినిమాకి ఈ రేంజ్ లో డీల్ రావడం విశేషమనే చెప్పాలి. జూలై 2న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా కుదరలేదు. ఈ సినిమాకి సంబంధించిన మరో షెడ్యూల్ బాకీ ఉంది. త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేయనున్నారు. ఆగస్టులో సినిమాను విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే వదిలిన టీజర్, పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. పీవీపీ, జీఎంబీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాని శశి కిరణ్ తిక్కా రూపొందిస్తున్నారు.

ఈ చిత్రానికి స్క్రిప్ట్ వర్క్ అందించింది అడివి శేష్ అన్న సంగతి తెలిసిందే. ఎన్ఎస్‌జీ కమాండో ఉన్ని కృష్ణ‌న్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శోభితా ధూళిపాళ‌, ప్ర‌కాష్ రాజ్‌, రేవ‌తి, ముర‌ళీ శ‌ర్మ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Mahesh Babu
  • #Major
  • #Saiee Manjrekar
  • #Sandeep Unnikrishnan

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

25 mins ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

21 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

22 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

22 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

24 hours ago

latest news

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

8 mins ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

30 mins ago
Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

1 hour ago
ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

2 hours ago
Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version