రెజీనా బ్లాక్ డ్రస్ పైనే చర్చ!

  • August 19, 2016 / 08:19 AM IST

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం లో సీతగా మెప్పించిన రెజీనా ఇక హాట్ హాట్ గా కనిపించనుంది. క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నక్షత్రం మూవీ చేస్తున్న ఈ భామ, ఇందులో అవసరమైతే బికినీ కీ సిద్ధమంటూ చెప్పి అందరినీ ఆశ్చర్య పరించింది. ఇప్పుడు అందరీ ముందు సెక్సీగా డ్యాన్స్ చేసి వార్తల్లో నిలిచింది. బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌కుమార్‌, అర్జున్‌ రాంపాల్‌లు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆంఖేకి సీక్వెల్‌గా ఆంఖే-2 రాబోతోంది.

ఇందులో అమితాబ్‌, అర్షద్‌ వార్సిలు ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. ఈ చిత్రంలో రెజీనా ఛాన్స్ కొట్టేసింది. బిగ్ బీ తో స్క్రీన్ పంచుకునే అవకాశం రావడం తో ఈ ముద్దుగుమ్మకు అనందం హద్దులు దాటింది.  గురువారం ముంబయిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ చిత్రం విశేషాలను వెల్లడించారు. ఈ సందర్భంగా రెజీనా డ్యాన్స్ తో అదరగొట్టింది. ముఖ్యంగా ఆమె డ్రస్ చూసి అందరూ నోరెళ్ల బెట్టారు. ట్రాన్సరపరెంట్ బ్లాక్ డ్రస్లో ఆమె అందాలు ఆరబోసింది. పిరుదుల భాగం కూడా కనిపించేలా డ్యాన్సులతో రెచ్చిపోయింది.

ఎంతగా బాలీవుడ్ అవకాశం వచ్చినా ఇలా రెచ్చిపోవాలా అని ఈవెంట్ కి హాజరైనవారు చెవులు కొరుక్కున్నారు.  రెజీనా మాత్రం విమర్శలను పట్టించుకోకుండా  తనకు వస్తున్న శుభాకాంక్షల మెసేజ్ లను చదువుతూ గాల్లో తేలిపోతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus