Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » నానికి మొదలైన టైటిల్ ప్రోబ్లమ్స్, ఎలా బయటపడతాడో చూడాలి

నానికి మొదలైన టైటిల్ ప్రోబ్లమ్స్, ఎలా బయటపడతాడో చూడాలి

  • July 10, 2019 / 11:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నానికి మొదలైన టైటిల్ ప్రోబ్లమ్స్, ఎలా బయటపడతాడో చూడాలి

ఏ సినిమాకైనా రిలీజ్ కి ముందు కష్టాలు ఎదురవ్వడం అనేది సర్వసాధారణం. చిరంజీవి లాంటి మెగాస్టార్ నటించిన సినిమా కూడా విడుదల కష్టాలు ఎదుర్కొన్న సందర్భాలు కోకొల్లలు. అయితే.. అవన్నీ ఆర్ధిక ఇబ్బందులు లేదా సెన్సార్ ఇష్యూస్. కానీ.. విచిత్రంగా నాని సినిమా టైటిల్ కారణంగా ముందుగా ప్లాన్ చేసుకొన్న ఆగస్ట్ నెలలో విడుదల కాలేకపోతుంది. అందుకు కారణం ఏంట్రా అంటే.. ఆల్రెడీ “గ్యాంగ్ లీడర్” అనే టైటిల్ ను ఒక మెగా అభిమాని రిజిష్టర్ చేసుకోవడమే కాదు..

release-problems-for-nanis-gang-leader-movie1

ఏకంగా షూటింగ్ కూడా మొదలెట్టేసి ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు నాడు విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకొన్నాడు. రిలీజయ్యే థియేటర్లు తక్కువైనా.. రిలీజ్ మాత్రం కన్ఫర్మ్. ఫిలిమ్ ఛాంబర్ రూల్స్ ప్రకారం ఒకే టైటిల్ కి పైనో, కిందో ఏదో ఒక ట్యాగ్ లైన్ తగిలించుకొని రిజిష్టర్ చేయించుకోవడం తప్పేమీ కాకపోయినా.. సదరు ఒకే టైటిల్ తో రూపొందిన సినిమాలు ఒకేవారం లేదా ఒకే నెలలో విడుదలవ్వకూడదు. ఆ కారణంగా నాని “గ్యాంగ్ లీడర్” సినిమా ఆగస్ట్ లో విడుదలవ్వడం కష్టమయ్యేలా ఉంది.

ఇకపోతే.. ఇటీవల విడుదలైన “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” సినిమా మూలకథతో “గ్యాంగ్ లీడర్” చిత్రానికి పోలికలు ఉన్న కారణంగా కొన్ని సన్నివేశాలు రీషూట్ చేస్తున్నారనే గాసిప్పులు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే గనుక నిజమైతే.. నాని స్వయంగా ఆగస్ట్ రేస్ నుంచి తప్పుకోన్నట్లే అవుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent Sai Srinivasa Athreya
  • #gang leader
  • #Nani

Also Read

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

related news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

trending news

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

9 mins ago
Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

1 hour ago
Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

3 hours ago
Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

15 hours ago
Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

15 hours ago

latest news

Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

14 mins ago
Chettu Meedha Dhayyam Nakem Bhayam: ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్  ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ గా మార్చాం : దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ

16 hours ago
Mrithyunjay Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘మృత్యుంజయ్’ ఫస్ట్ డే కలెక్షన్స్

22 hours ago
Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

2 days ago
Ustaad Bhagat singh : కేవలం 20 నిమిషాల్లోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డీల్.. ఎలా అయిందో తెలిస్తే షాక్ అవుతారు..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version