Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ఓటీటీలోకి వచ్చాక.. రీమేక్‌ అంటే నవ్వుకుంటున్నారు సర్!

ఓటీటీలోకి వచ్చాక.. రీమేక్‌ అంటే నవ్వుకుంటున్నారు సర్!

  • September 14, 2022 / 02:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఓటీటీలోకి వచ్చాక.. రీమేక్‌ అంటే నవ్వుకుంటున్నారు సర్!

ఓ సినిమా హక్కులు కొనుక్కుంటున్నారు అంటే.. అన్ని రకాలుగా లెక్కలేసుకొని, కష్టనష్టాలు చూసుకొని తీసుకుంటూ ఉంటారు. మన దగ్గర ఆ కథకు విలువ ఉందా? ఇలాంటి స్టోరీ మనవాళ్లు చూస్తారా? ఆ నేటివిటీ ఈ నేటివిటీ అంటూ చాలా లెక్కలు వేసుకోవాలి. అయితే ఇప్పుడు వీటికితోడు మరొక అంశం, ఇంకా చెప్పాలంటే కీలకమైన అంశం కచ్చితంగా చూసుకోవాలి. అదే ఓటీటీలో ఆ సినిమా తెలుగు వెర్షన్‌ ఉందా? లేకపోతే పెడతారా? అని. ఎందుకంటే ఇటీవల కాలంలో మన తెలుగు సినిమాలు ఈ ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి.

మలయాళంలో విడుదలైన సినిమాలు, ముఖ్యంగా ప్రేమ కథల్ని మనవాళ్లు అస్సలు వదలడం లేదు. నిర్మాతలు, దర్శకులు ఓ పక్క కథల్ని కొనేయడానికి సిద్ధమవుతుంటే, మన సినిమా ప్రేక్షకులు వాటిని సబ్‌టైటిల్స్‌తో చూసేయడానికి ముందుకొస్తున్నారు. ఇక తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ ఉంది అంటే ఇంకా రెడీ అవుతున్నారు. దీంతో మలయాళం సినిమాలకు తెలుగునాట ఓటీటీలో మంచి విలువ కనిపిస్తోంది. అందుకే ఓ ప్రముఖ ఓటీటీ మలయాళ సినిమాల్ని వరుసగా కొనేసి వారానికొకటి స్పెషల్‌ అంటూ విడుదల చేస్తోంది.

వాటి వరకు అదే ఆ సినిమాను తెలుగులో రీమేక్‌ చేద్దాం అనుకొని హక్కులు కొనేవాళ్లకు ఇబ్బంది వస్తోంది. టోవినో థామస్ నటించిన ‘తళ్ళుమాల’ మలయాళంలో అదరగొట్టేసింది. సుమారు రూ. పది కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన సినిమా ఏకంగా రూ. వంద కోట్ల గ్రాస్ సాధించిందట. మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా రీమేక్‌ చేసే ఆలోచన చేస్తున్నారని టాక్‌. ఇప్పటికే భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చి హక్కులు కూడా తీసుకొచ్చారట.

ఇక్కడివరకు అంతా ఓకే కానీ ఆ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. మలయాళ వెర్షన్‌ మాత్రమే కాదు.. తెలుగు వెర్షన్‌ కూడా అందుబాటులో ఉంది. దీంతో చూసిన సినిమానే మళ్లీ చూడాలా అని అంటున్నారు. ఇదొక్కటే కాదు మొన్నీ మధ్య వచ్చిన ‘మానాడు’, ‘లూసిఫర్‌’ పరిస్థితి కూడా అంతే. అంతకుముందు ‘కాటమరాయుడు’ పరిస్థితీ అంతే. దీంతో సినిమా హక్కులు కొనుక్కునేటప్పుడు ఓటీటీ డబ్బింగ్‌ రైట్స్‌ సంగతి కూడా ఓ సారి చూసుకుంటే మంచిది అని అంటున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Siddhu jonnalagadda
  • #Thallumaala
  • #Tonivo Thomas

Also Read

Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay: విజయ్ – త్రిష ..  ఓపెన్ అయినట్టా..  తెగించినట్టా?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

related news

trending news

1 hour ago
Vijay: విజయ్ – త్రిష ..  ఓపెన్ అయినట్టా..  తెగించినట్టా?

Vijay: విజయ్ – త్రిష .. ఓపెన్ అయినట్టా.. తెగించినట్టా?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

5 hours ago
Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

11 hours ago
Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

11 hours ago

latest news

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

12 hours ago
Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

15 hours ago
14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

16 hours ago
Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

19 hours ago
KVN Production: కేవీఎన్‌కి ఇదేం కష్టం.. ఏ సినిమా పట్టుకున్నా అదే పరిస్థితి!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version