Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Nani Remuneration: ఇప్పుడు రూ.8 కోట్లు.. 15 ఏళ్ళ క్రితం ఎంతంటే..!

Nani Remuneration: ఇప్పుడు రూ.8 కోట్లు.. 15 ఏళ్ళ క్రితం ఎంతంటే..!

  • September 6, 2022 / 11:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani Remuneration: ఇప్పుడు రూ.8 కోట్లు.. 15 ఏళ్ళ క్రితం ఎంతంటే..!

ఈ సెప్టెంబర్ 5 కి నాని హీరోగా ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అష్టా చమ్మా’ చిత్రం 2008 సెప్టెంబర్ 5న రిలీజ్ అయ్యింది. నాని హీరోగా పరిచయమైన మూవీ ఇది. అంతకు ముందు నాని క్లాప్ బాయ్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసేవాడు. కెరీర్ ప్రారంభంలో అయితే అర్జే కూడా పనిచేశాడు. ‘అష్టా చమ్మా’ సూపర్ హిట్ అవ్వడంతో నాని వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిరాలేదు.

తర్వాత వరుస సినిమాల్లో హీరోగా నటించాడు. ‘రైడ్’ ‘భీమిలి కబడ్డీ జట్టు’ ‘అలా మొదలైంది’ ‘ఈగ’ వంటి సినిమాలు నానికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో స్టార్ గా కూడా ఎదిగాడు. ఇప్పుడు నాని ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు. నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తున్నాడు. అయితే ఇతని మొదటి సినిమా ‘అష్టా చమ్మా’ చిత్రానికి ఎంత పారితోషికం అందుకుని ఉంటాడు అనే డౌట్ చాలా మందికి రావచ్చు.

నాని మొదటి సినిమాకు పారితోషికం ఏమీ లేదట. ‘అష్టా చమ్మా’ కి క్లాప్ బాయ్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా నానిని తీసుకున్నారట. అసిస్టెంట్ డైరెక్టర్లకు పారితోషికం పెద్దగా ఏమీ ఉండదు. ఫుడ్ పెట్టి పెట్రోల్ ఖర్చులు ఇస్తారు.’అష్టా చమ్మా’ కి నానికి అందుకే పారితోషికం ఏమీ దక్కలేదు.

కానీ ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత నానికి వరుస నిర్మాణ సంస్థల నుండి అడ్వాన్స్ ల రూపంలో బోలెడన్ని చెక్కులు అందాయి. అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమాకి నాని ఓకే చెప్పలేదు. మంచి స్క్రిప్ట్ లు ఎంచుకుని సినిమాలు చేశాడు. అదే ఈరోజు అతన్ని స్టార్ గా నిలబెట్టింది. సెల్ఫ్ మేడ్ స్టార్ గా రవితేజ తర్వాత నాని కూడా చోటు సంపాదించుకున్నాడు.

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dasara
  • #Nani
  • #Natural star nani

Also Read

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

related news

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

The Paradise : ‘ది ప్యారడైజ్’ మ్యూజిక్ రైట్స్ అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోవటం వెనుక కారణం ఏంటో తెలుసా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

trending news

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

3 hours ago
Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

10 hours ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

23 hours ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

23 hours ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

24 hours ago
Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version