Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ఏ పాత్రలో ఎవరంటే?

‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ఏ పాత్రలో ఎవరంటే?

  • September 28, 2022 / 03:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ఏ పాత్రలో ఎవరంటే?

‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’.. ఇప్పుడు దక్షిణాది మొత్తం ఈ సినిమా గురించే మాట్లాడుతోంది. మణిరత్నం తెరకెక్కంచిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది. మణిరత్నం కలల ప్రాజెక్టు అయిన ఈ సినిమాతమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. చోళుల ఇతివృత్తంగా కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా దీనిని తెరకెక్కించారు. విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్‌, త్రిష తదితరులు నటిస్తున్నారు.

* చోళ సామ్రాజ్యానికి రాజు సుందర చోళుడు. ఆయనకు ముగ్గురు బిడ్డలు. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో సుందర చోళుడి పాత్రను ప్రకాశ్‌రాజ్‌ పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రకాశ్‌రాజ్‌ రూ. కోటి తీసుకుంటున్నారట.

* సుందర చోళుడి పెద్ద కుమారుడు చోళ సామ్రాజ్యపు యువరాజు ఆదిత్య కరికాలుడు. ఈ సినిమాలో ఆదిత్య కరికాలన్‌గా విక్రమ్‌ కనిపిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన రూ. 12 కోట్లు తీసుకున్నారని టాక్‌.

* రాజకుమారి కుందవై పాత్రలో త్రిష నటిస్తున్నారు. ఈమెకు రూ. 2.5 కోట్లు ఇచ్చారట.

* సుందర చోళుడి చిన్న కుమారుడు అరుళ్‌మోళి వర్మన్‌. ఇతడినే ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అని కూడా పిలుస్తారు. అరుళ్‌మోళి వర్మన్‌గా జయం రవి కనిపించనున్నాడు. ఈయన రెమ్యూనరేషన్‌ రూ. 8 కోట్లు అని సమాచారం.

* ఆదిత్య కరికాలన్‌కు అత్యంత నమ్మకస్తుడైన స్నేహితుడు వల్లవరాయన్‌ వందిదేవన్‌. ఈ పాత్రలో కార్తి నటిస్తున్నాడు. దీని కోసం కార్తి రూ. 5 కోట్లు అందుకున్నారట.

* పొన్నియిన్‌ సెల్వన్‌ ప్రపంచంలో ప్రతినాయిక ఛాయలున్న పాత్ర నందిని. ఈ పాత్రను ఐశ్వర్యరాయ్‌ చేస్తున్నారు. ఈ పాత్రకు ఆమెకు రూ. 10 కోట్లు ఇచ్చారట.

* పూంగుళలిగా ఐశ్వర్యా లక్ష్మీ నటించింది. పడవ నడిపే యువతిగా కనిపించే ఈమె రూ. 1.5 కోట్లు అందుకుంటోందట.

* చోళ సామ్రాజ్యానికి కోశాధికారి పెరియ పళవేట్టురాయర్‌. పెరియ పళవేట్టురాయర్‌గా శరత్‌కుమార్ కనిపించనున్నారు. తంజావూరు కోటకు సేనాధిపతి చిన పళవేట్టురాయర్‌. ఈ పాత్రలో ఆర్‌.పార్తిబన్‌ నటించారు. చోళ సామ్రాజ్యపు గూఢచారి ఆళ్వార్‌ కడియాన్‌ నంబి. ఈ పాత్రలో జయరామ్‌ కనిపించనున్నారు.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rai Bachchan
  • #jayam ravi
  • #karthi
  • #Mani Ratnam
  • #Ponniyin Selvan

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

19 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

19 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

18 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

21 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version