Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » అంత కోపం మీ ఆరోగ్యానికి మంచిది కాదు : రేణూ దేశాయ్

అంత కోపం మీ ఆరోగ్యానికి మంచిది కాదు : రేణూ దేశాయ్

  • April 20, 2020 / 03:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అంత కోపం మీ ఆరోగ్యానికి మంచిది కాదు : రేణూ దేశాయ్

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచింది. పవన్ తో విడిపోయినప్పటి నుండీ ‘పవన్ కు సంబంధించి ఎటువంటి వార్తలు నా వద్దకు తేకండి. ఆఖీరా ని జూనియర్ పవర్ స్టార్ అనొద్దు… నన్ను వదిన అనొద్దు’ అంటూ ఆమె చేసిన కామెంట్స్ పెద్ద వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆమెను ఉద్దేసిస్తూ ఏదో ఒక కామెంట్ చెయ్యడం. దానికి రేణూ మండిపడటం మనం చూస్తూనే ఉన్నాం.

అయితే పిల్లలకు సంబంధించిన బర్త్ డే వంటి వేడుకలకి పవన్, రేణూ కలుస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా రేణూ దేశాయ్… పవన్ కు సంబంధించి తన సోషల్ మీడియాలో ఓ రెండు పోస్ట్ లు పెట్టింది. దానికి ఓ నెటిజన్ బహుసా పవన్ అభిమాని అనుకుంట.. ‘ఈ రేణూ దేశాయ్ మళ్ళీ కెలుకుతుంది. ఇప్పుడు అవసరమా’ అంటూ పోస్ట్ చేసాడు. అది చూసిన రేణూ…”నాకు ఈ స్క్రీన్ షాట్ వచ్చింది. నా మెసేజెస్ లో. అవును నాకు అవసరం. #20yearsofbadri మీ ఇన్ఫర్మేషన్ కోసమే.

Renu Desai fires on netizens1

ఈ సినిమా గురించి చాలా మంది మరిచిపోతారు.ఇది నాకు చాలా చాలా స్పెషల్ మూవీ. అంత ద్వేషం ఎందుకు అన్నా. అసలే మనం వైరస్ వల్ల క్రైసిస్ లో ఉన్నాము. కొంచెం మంచి ఆలోచనలే పెట్టుకోండి అందరి కోసం. ఇంత కోపం మీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు” అంటూ బదులిస్తూ ఆ స్క్రీన్ షాట్ ను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Renu Desai
  • #Badri
  • #Pawan Kalayan
  • #Powerstar
  • #Renu Desai

Also Read

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

related news

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

trending news

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

3 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

17 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

18 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

18 hours ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

21 hours ago

latest news

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

23 hours ago
Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version