Reshma Pasupuleti: టైట్ డ్రెస్సుల్లో రేష్మ పసుపులేటి గ్లామర్ షో ఫోటోలు వైరల్!

రేష్మ పసుపులేటి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే కానీ సుపరిచితం కాదు. గతేడాది ఓటీటీలో రిలీజ్ అయిన ‘హైవే’ లో ఈమె నటించింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా కె.వి.గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. అలాగే గతంలో ఓ తెలుగు న్యూస్ ఛానల్ కు (ఇంగ్లీష్ రీడర్) యాంకర్ గా కూడా వ్యవహరించింది ఈ బ్యూటీ.అలాగే సుచి లీక్స్ బాధితుల్లో ఈమె కూడా ఒకరన్న సంగతి తెలిసిందే.

ఓ ఆఫీస్ లో ఓ వ్యక్తితో ఈమె (Reshma Pasupuleti) విచ్చలవిడిగా శృంగా*లో పాల్గొంటున్నట్టు ఓ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో వల్ల ఈమె ఇమేజ్ దెబ్బ తిన్నట్టు ఈమె ఫీలవుతూ ఉంటుంది. అప్పటి నుండి తనకు అవకాశాలు రావడం లేదు అంటూ ఈమె మీడియా ముందు మాట్లాడుతూ ఉంటుంది. మరోపక్క సోషల్ మీడియాలో ఈమె గ్లామర్ షో డోస్ కూడా పెంచుతూనే పోతుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus