Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » యాక్షన్ కింగ్ అర్జున్ పై శ్రుతి హరిహరన్ కామెంట్స్ కి డైరెక్టర్ కౌంటర్!

యాక్షన్ కింగ్ అర్జున్ పై శ్రుతి హరిహరన్ కామెంట్స్ కి డైరెక్టర్ కౌంటర్!

  • October 20, 2018 / 02:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యాక్షన్ కింగ్ అర్జున్ పై శ్రుతి హరిహరన్ కామెంట్స్ కి డైరెక్టర్ కౌంటర్!

ఈమధ్యకాలంలో ప్రపంచాన్ని, ముఖ్యంగా భారతదేశాన్ని వణికిస్తున్న అంశం “#MeToo”. సినిమా హీరోయిన్లు మాత్రమే కాక గవర్నమెంట్ & ప్రయివేట్ ఎంప్లాయిస్ మరియు జర్నలిస్టులు కూడా ఈ “మీ టూ” కారణంగా తాము ఎదుర్కొన్న ఇబ్బందులను సోషల్ మీడియా సాక్షిగా ప్రపంచానికి తెలియజేస్తున్నారు. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ మీద కూడా లైంగుక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. అర్జున్ తో కలిసి “నిబునన్” (తెలుగులో “కురుక్షేత్రం”) చిత్రంలో జంటగా నటించిన శ్రుతి హరిహరన్ ఇటీవల “షూటింగ్ టైమ్ లో ఒక రోమాంటిక్ సీన్ తీస్తున్న తరుణంలో అర్జున్ కావాలని తన వీపును తడిమాడ”ని శ్రుతి ఆరోపించింది. దాంతో అప్పటివరకూ ఆంజనేయస్వామి పరమ భక్తుడైన అర్జున్ పైకి అలా ఉన్నా.. లోపల మాత్రం శ్రీకృష్ణుడని అతడి దుమ్మెత్తిపోయడం మొదలెట్టారు నెటిజన్లు.

అయితే.. ఈ విషయమై ఇమ్మీడియట్ గా స్పందించాడు సదరు చిత్ర దర్శకుడు అరుణ్ వైద్యనాధన్. నిజానికి తాను ఇంకాస్త హాట్ సీన్ రాసుకొన్నానని, “తనకు కూడా వయసుకొచ్చిన కూతురు ఉంది, తాను ఇలాంటి సీన్స్ లో యాక్ట్ చేయలేను” అని అర్జున్ చెప్పడంతో రొమాన్స్ డోస్ తగ్గించి మళ్ళీ ఆ సీన్ ను రీరైట్ చేశానని వివరించాడు అరుణ్ వైద్యనాధన్. దాంతో.. శ్రుతిహరిహరన్ పబ్లిసిటీ కోసమే ఇలాంటి పోస్ట్ పెట్టిందని ఆమెపై దాడికి దిగారు అర్జున్ అభిమానులు. ఈ విషయంలో శ్రుతికి ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లభించలేదు. మరి ఈ విషయంలో నిజం ఎంత, అబద్ధం ఎంత అనే విషయంలో క్లారిటీ రావాలి అంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.return-counter-to-sruthi-hariharan-about-accusation-on-arjun-sarja1

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Arjun
  • #arjun sarja
  • #Hero Arjun
  • #Sruthi Hariharan

Also Read

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

related news

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

trending news

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

7 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

7 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

9 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

11 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

12 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

10 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

11 hours ago
Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

12 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version