Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » RGV: విజయేంద్ర గడ్డంపై వర్మ షాకింగ్ కామెంట్స్!

RGV: విజయేంద్ర గడ్డంపై వర్మ షాకింగ్ కామెంట్స్!

  • August 9, 2021 / 12:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RGV: విజయేంద్ర గడ్డంపై వర్మ షాకింగ్ కామెంట్స్!

దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్టార్ రైటర్ గా తన హవాను కొనసాగించడంతో పాటు భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం వరకు క్లీన్ షేవ్ తో కనిపించిన విజయేంద్ర ప్రసాద్ ఈ మధ్య కాలంలో గడ్డంతో కనిపిస్తున్నారు. గతంలో రాజమౌళి కూడా ఎక్కువగా గడ్డంతో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే విజయేంద్ర ప్రసాద్ గడ్డం పెంచడం వెనుక అసలు కారణం ఎవరికీ తెలీదు.

తాజాగా కనపడుట లేదు సినిమా ఈవెంట్ కు రామ్ గోపాల్ వర్మతో పాటు విజయేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. వర్మ మాట్లాడుతూ తాను లైఫ్ లో ఎప్పుడూ నమస్కారం పెట్టలేదని అందువల్ల పెద్దలకు నమస్కారం చెప్పట్లేదని అన్నారు. గత కొన్ని వారాలుగా తాను విజయేంద్ర ప్రసాద్ గడ్డాన్ని గమనిస్తున్నానని విజయేంద్ర ప్రసాద్ గడ్డానికి స్పూర్తి మోదీనా..? లేక రామాయణంను మించిన బాహుబలి కథ ఇచ్చారు కాబట్టి వాల్మీకి కంటే గడ్డం పెద్దగా ఉండాలని అనుకుంటున్నారా..? అని వర్మ ప్రశ్నించారు.

కొడుకు రాజమౌళికే పెద్ద గడ్డం ఉంటే తనకు ఎంత ఉండాలని విజయేంద్ర ప్రసాద్ అనుకుంటున్నారని తన గెస్సింగ్ అని వర్మ కామెంట్లు చేశారు. వర్మ మాటలకు ఈవెంట్ కు హాజరైన వాళ్లు విజిల్స్ వేయగా విజయేంద్ర ప్రసాద్ ఆర్జీవీకి నమస్కారం పెట్టడంతో పాటు నవ్వారు. ఆ తర్వాత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 32 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చిన యువకెరటం తనకు కనిపించడం లేదని జామురాతిరి జాబిలమ్మ పాటతో కుర్రకారుకు పిచ్చెక్కించిన వర్మ తనకు కనిపించడం లేదని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. అలాంటి వర్మను త్వరలో చూడాలనుకుంటున్నానని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Raja
  • #K. V. Vijayendra Prasad
  • #SS Rajamouli
  • #Vijayendra Prasad

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

4 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

9 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

10 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

14 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

8 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

9 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

11 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

12 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version