Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Rishab Shetty: ‘కాంతార’ సీక్వెల్‌ అనుకుంటే… ప్రీక్వెల్‌ ఎందుకొచ్చిందంటే?

Rishab Shetty: ‘కాంతార’ సీక్వెల్‌ అనుకుంటే… ప్రీక్వెల్‌ ఎందుకొచ్చిందంటే?

  • December 5, 2023 / 12:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rishab Shetty: ‘కాంతార’ సీక్వెల్‌ అనుకుంటే… ప్రీక్వెల్‌ ఎందుకొచ్చిందంటే?

చిన్న సినిమాతో పెద్ద విజయం సాధించడం అంటే అంత ఈజీ కాదు. భారీ బడ్జెట్‌ సినిమాలకు వచ్చే లాభాల పర్సెంటేజీ కంటే కొన్ని చిన్న సినిమాలు ఎక్కువ సంపాదిస్తున్నాయి. ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు కచ్చితంగా ప్రస్తావించాల్సిన సినిమా ‘కాంతార’. సుమారు రూ. 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా సుమారు రూ. 450 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్‌ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.

కొన్ని సినిమాలకు భాషతో పని లేదు. ఏ భాషలో తెరకెక్కించినా చూస్తారు. అలాంటి సినిమాల్లో ‘కాంతార’ కూడా ఒకటి. ఈ సినిమా కన్నడనాట తెరకెక్కింది. అయితేనేం దేశవ్యాప్తంగా భారీ వసూళ్ల మోత మోగించింది. ఈ సినిమాకు సీక్వెల్‌ రావాలని, వస్తుందని చాలా మంది అనుకున్నారు. టీమ్‌గా కూడా ఈ దిశగా ప్రయత్నాలు చేస్తోందని వార్తలొచ్చాయి. కానీ సినిమాకు ప్రీక్వెల్‌ తెరకెక్కనుంది. అధికారికంగా ఈ విషయాన్ని ఇటీవల టీమ్‌ ప్రకటిచింది. ఈ క్రమంలో సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ ఎందుకు అనే విషయంలో క్లారిటీ వచ్చింది.

‘కాంతార 1’ సినిమా ప్రాచీన కదంబ రాజవంశానికి చెందిన కథట. ఈ సినిమా స్క్రిప్ట్‌, మాటలు, ప్రొడక్షన్‌ పనులు అయిపోయాయి. డిసెంబరు చివరి వారంలో కర్ణాటక తీర ప్రాంతంలో తొలి షెడ్యూల్‌ ప్రారంభిస్తారట. అయితే సీక్వెల్‌ ఎందుకు చేయలేదు అని రిషబ్ శెట్టిని అడిగితే… అందరికంటే భిన్నంగా ఆలోచించాం అందుకే ప్రీక్వెల్‌ చేశాం అని చెప్పారు. నిర్మాత విజయ్‌, తాను చాలాసార్లు చర్చించుకొని ప్రీక్వెల్‌ ఆలోచన చేశాం అని క్లారిటీ ఇచ్చారు.

‘కాంతార 1’ సినిమా కన్నడతోపాటు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, బెంగాలీ భాషల్లో విడుదల చేస్తారట. అలాగే ఇంగ్లిష్‌లో కూడా ఈ సినిమాను రిలీజ్‌ చేస్తామని రక్షిత్‌ చెప్పారు. ‘కాంతార’ విజయం మీ మీద ప్రభావం చూపించిందా అని అడిగితే… ‘కాంతార’ విజయాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేస్తే ఆ ఒత్తిడిని తట్టుకోలేను అని, అందుకే ఆ ఆలోచన లేకుండా సినిమాలు చేస్తున్నాను అని చెప్పారు రిషబ్ శెట్టి.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kantara
  • #Rakshit Shetty

Also Read

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

related news

Kantara: రణ్‌వీర్‌పై కేసు నమోదు.. ‘కాంతార’ ఇమిటేషన్‌ ఎఫెక్ట్‌ ఆగేలా లేదుగా

Kantara: రణ్‌వీర్‌పై కేసు నమోదు.. ‘కాంతార’ ఇమిటేషన్‌ ఎఫెక్ట్‌ ఆగేలా లేదుగా

trending news

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

50 mins ago
The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

1 hour ago
Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

3 hours ago
దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

24 hours ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

1 day ago

latest news

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

4 hours ago
Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

4 hours ago
Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

4 hours ago
Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

6 hours ago
Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version