Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Television » Guppedantha Manasu September 7th: కోపంతో వసుధారపై చెయ్యెత్తిన ఈగో మాస్టర్!

Guppedantha Manasu September 7th: కోపంతో వసుధారపై చెయ్యెత్తిన ఈగో మాస్టర్!

  • September 7, 2023 / 11:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu September 7th: కోపంతో వసుధారపై చెయ్యెత్తిన ఈగో మాస్టర్!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే.. ఏంజెల్ గురించి తెలుసుకున్నటువంటి విశ్వనాథం ఎలాగైనా తన పెళ్లి రిషితో జరిపించాలని తనని తన గదికి పిలుస్తారు తన గదికి వెళ్ళినటువంటి రీషితో విశ్వనాథం మాట్లాడుతూ.. ఏంజెల్ మనసులో ఎవరున్నారో నాకు తెలిసింది. తన మనసులో ఉన్నది నువ్వే అంటూ చెప్పడంతో రిషి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంజెల్ మనసులో నువ్వున్నావని తెలియగానే తనకు చాలా సంతోషం వేసిందని ఇంతకంటే ఒక మంచి భర్తను నేను ఏంజెల్ కు తీసుకురాలేనంటూ విశ్వ నాతో మాట్లాడతారు అయితే రిషి మాత్రం తనకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెబుతాడు.

బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో నీ నుంచి నేను శుభవార్తను వినాలనుకుంటున్నానని విశ్వనాథం చెబుతాడు. ఏంజెల్ ఈ విషయం గురించే నిన్ను అడిగితే ఎందుకు కాదనుకుంటున్నావో కూడా కారణం అడుగుతాడు విశ్వనాథం నీ గతం ఏంటి అసలు నువ్వు ఎవరినైనా ప్రేమించావని తల్లిదండ్రులు ఎవరు అనే విషయాలన్నింటినీ విశ్వనాథం వరుస పెట్టి అడగడంతో రిషి బాధపడతాడు నా గతం గురించి ఇప్పుడు అనవసరం కానీ నేను ఏంజెల్ ని ఎప్పుడు కూడా ఆ ఉద్దేశంతో చూడలేదు. ఇకపై చూడను కూడా తనకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పినప్పటికీ విశ్వనాథం మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకో అంటూ తనని బ్రతిమలాడుతూ ఉంటాడు.

కాలేజీకి వచ్చినటువంటి వసుధారకు రిషి కనిపించకపోవడంతో తనను వెతుకుతూ ఉంటుంది అయితే ఒక క్లాస్ రూమ్ లో ఒంటరిగా కూర్చున్నటువంటి రిషి ని చూసి అక్కడికి వెళుతుంది వసుధార. రిషి దగ్గరకు వెళ్లినటువంటి వస్తుదార నేను మీతో మాట్లాడాలి అని చెప్పడంతో నేను కూడా మీతో మాట్లాడాలి కానీ మాట్లాడుతున్నాను ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ తనపై సీరియస్ అవుతారు మా ఇంటికి విశ్వనాథం వచ్చారని చెబుతుంది. ఆ విషయం నాకు తెలుసు విశ్వనాథం గారు ఏంజెల్ ను పెళ్లి చేసుకోమని నన్ను ప్రాదయపడుతున్నారు. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పినా ఆయన వినడం లేదు ఎందుకు నాకు ఈ చిత్రవధ అంటూ రిషి బాధపడతారు.

ఎలాగైనా ఈ విషయం వాళ్లకు అర్థమయ్యేలా చెప్పు అంటూ వసుధాలను రిషి ప్రాధేయపడగా వసుధార మాత్రం ఏ హక్కుతో నేను వారికి చెప్పాలి అంటూ రిషిను నిలదీస్తుంది. ఏ హక్కుతో నేను వారికి ఈ విషయం చెప్పాలి మీరే చెప్పలేకపోయారా మీ మౌనమే వారికి ఆస్కారంగా మారుతుంది. మీరే వెళ్లి నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పండి అంటూ వసుధార చెప్పడంతో రిషి కూడా అదే ఫిక్స్ అవుతారు. ఇక వసుధర బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడంతో దేనికి బెస్ట్ ఆఫ్ లక్ మన ప్రేమ గురించి వారికి నిజం చెబుతాను అనుకుంటున్నారా లేక ఇష్టం లేకుండా ఏంజెల్ ను పెళ్లి చేసుకొని బాధపడమంటున్నారా దేనికి బెస్ట్ ఆఫ్ లక్ చెబుతున్నావు అంటూ వసుధారణ మరోసారి రిషి తిట్టడంతో ఇద్దరి మధ్య మాట పెరుగుతుంది.

దీంతో రిషి ఏకంగా వసుధారపై చేయి ఎత్తుతారు అనంతరం ఆగిపోయి తనకు సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్లినటువంటి రిషి విశ్వనాథంతో మాట్లాడుతూ ఏం ఆలోచించావు రిషి పంతులుని పిలిపించి లగ్నపత్రిక రాయించనా అని చెప్పడంతో నేను ఏంజెల్ ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు మీరు నా ప్రాణాలు పోతున్నటువంటి స్థితిలో నన్ను కాపాడి చేరదీశారు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. అంటూ రిషి మాట్లాడుతుండగానే విశ్వనాథం నిద్రలోకి జారుకుంటారు.

అయితే రిషి ఆ విషయాన్ని గమనించకుండా తను ఏంజెల్ నువ్ పెళ్లి చేసుకోవడం లేదని చెబుతాడు అయితే రిషి విశ్వనాథం ని చూసిన తర్వాత తాను ఈ విషయాలన్నింటిని విన్నారా లేదా అని సందేహబడతారు మరుసటి రోజు ఉదయం విశ్వనాథం రిషి పెళ్లికి ఒప్పుకున్నారు అన్న భ్రమలో ఉండి సంతోష పడుతూ ఆ విషయాన్ని తన మనవరాలికి చెప్పడంతో ఏంజెల్ కూడా ఆనందపడుతుంది అయితే తాను పెళ్లి చేసుకోవడం లేదు అని రిషి చెప్పేలోపు మరోసారి విశ్వనాథం గుండెపోటుకు గురవుతారు. ఇక ఏంజెల్ రిషి కంగారు పడతారు అయితే ఈ సమయంలో తాను ఈ విషయం గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని రిషి మౌనంగా ఉండిపోతారు.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedantha Manasu

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

21 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

21 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

2 days ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version