Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Rithu Chowdary: ఎవరికి తెలియకుండా రీతూ చౌదరి వివాహం చేసుకున్నారా?

Rithu Chowdary: ఎవరికి తెలియకుండా రీతూ చౌదరి వివాహం చేసుకున్నారా?

  • June 14, 2023 / 03:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rithu Chowdary: ఎవరికి తెలియకుండా రీతూ చౌదరి వివాహం చేసుకున్నారా?

జబర్దస్త్ నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రీతు చౌదరి ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలతో పాటు పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల వల్ల కూడా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే గతంలో ఒకసారి ఈమె తన బాయ్ ఫ్రెండును అందరికీ పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

ఇలా సోషల్ మీడియా వేదికగా తనబాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేయడమే కాకుండా త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటున్నాం అంటూ ఈమె తెలియజేశారు. ఇక తను ఒక పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయి అంటూ చెప్పుకొచ్చారు. తన ప్రియుడిని పరిచయం చేసినటువంటి ఈమె ప్రస్తుతం రహస్యంగా తన ప్రియుడిని వివాహం చేసుకున్నారన్న వార్తలు వినపడుతున్నాయి.ఎవరికి తెలియకుండా తన స్నేహితుల సమక్షంలో ఈమె గత ఏడాదే తన ప్రియుడుతో వివాహం జరుపుకున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే తన ప్రియుడిని అందరికీ పరిచయం చేసినటువంటి (Rithu Chowdary) ఈమె తిరిగి మరోసారి తన ప్రియుడుతో కలిసి ఉన్నటువంటి ఫోటోలను కానీ తన గురించి ప్రస్తావనకు తీసుకురాలేదు దీంతో పెళ్లి చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. రీతు రహస్యంగా వివాహం చేసుకున్నారంటూ వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

అయితే కొన్ని నెలల క్రితం తన తండ్రి గుండెపోటుతో మరణించిన విషయం మనకు తెలిసిందే.ఇలా తన తండ్రిని తలుచుకుంటూ తరచూ సోషల్ మీడియా వేదికగా ఈమె ఎమోషనల్ పోస్టులు చేస్తూ ఉంటారు. అయితే తన తండ్రి మరణం తర్వాత తన తండ్రి సొంత ఇంటి కలను కూడా నెరవేర్చానంటూ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఈమె పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rithu Chowdary
  • #Jabardasth rithu chowdary
  • #Rithu Chowdary

Also Read

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

trending news

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

11 mins ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

18 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

21 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

20 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

21 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

22 hours ago
Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

23 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version