Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Robinhood vs Mad Square: ‘రాబిన్ హుడ్’ సంగతి ఓకే.. ‘మ్యాడ్ స్క్వేర్’ సంగతేంటి?

Robinhood vs Mad Square: ‘రాబిన్ హుడ్’ సంగతి ఓకే.. ‘మ్యాడ్ స్క్వేర్’ సంగతేంటి?

  • March 20, 2025 / 11:00 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Robinhood vs Mad Square: ‘రాబిన్ హుడ్’ సంగతి ఓకే.. ‘మ్యాడ్ స్క్వేర్’ సంగతేంటి?

అగ్ర నిర్మాణ సంస్థ ‘మైత్రి మూవీ మేకర్స్’ వరుస సినిమాలతో దూసుకుపోతూ ఉంటుంది. ఎంత కాదనుకున్నా ఈ సంస్థ నుండి ఏడాదికి 5,6 సినిమాలు వస్తుంటాయి. అంటే రెండు నెలలకు ఒక సినిమా అనమాట. అలాగే డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది ఈ సంస్థ. కంటెంట్ ఉన్న సినిమాలను కమిషన్ లేదా రెంట్ల బేసిస్ మీద రిలీజ్ చేస్తుంటుంది. చాలా చిన్న సినిమాలకు, డబ్బింగ్ సినిమాలకి ‘మైత్రి’ సంస్థ అండగా నిలబడుతుంది. ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ అనే డబ్బింగ్ సినిమాని గత నెలలో రిలీజ్ చేసి సూపర్ హిట్ కొట్టింది ‘మైత్రి’.

Robinhood vs Mad Square:

Robinhood vs Mad Square Who will win

ఇలా నెలకోసారి ఆడియన్స్ ను ‘మైత్రి’ ఎంటర్టైన్ చేస్తూనే ఉంది అనాలి. అయితే ‘మైత్రి’ తో కొన్ని నిర్మాణ సంస్థలకి పడదు అనే గాసిప్స్ కూడా నిత్యం వినిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ‘హారిక అండ్ హాసిని’ కి ‘మైత్రి’ కి పడదు అంటారు. అలాగే దిల్ రాజుకి  (Dil Raju) , ‘మైత్రి’ వారికి కూడా పడదంటారు. సినిమాల రిలీజ్ డేట్స్, అప్డేట్స్ వంటి వాటితో వీరి మధ్య వైరం నిజమే అనే సంకేతాలు కూడా అందుతుంటాయి. ఉదాహరణకి చూసుకుంటే.. ‘పుష్ప 2’  (Pushpa 2: The Rule) కనుక లేట్ అయితే ఈ ఏడాది మార్చి 28 కి రిలీజ్ చేయాలని అనుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తే జైలుకే!
  • 2 నటుడు సంపూర్ణేష్ బాబు అగ్రెసివ్ కామెంట్స్ వైరల్!
  • 3 ఆమెను అమ్మ అనే పిలుస్తాడట.. కల్యాణ్‌రామ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

కానీ హీరో తొందర పెట్టడం వల్ల ఆ సినిమాని డిసెంబర్లోనే రిలీజ్ చేశారు. అయితే మార్చి 28 కి ‘రాబిన్ హుడ్’ ని (Robinhood) ఫిక్స్ తెస్తున్నారు. మరోపక్క మార్చి 28 డేట్ ని ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ సంస్థ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ‘కింగ్డమ్’ (Kingdom) కోసం లాక్ చేసుకున్నారు. అయితే ఆ సినిమా మే నెలకు వాయిదా పడటంతో ఆ డేట్ కి ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) ని తీసుకొస్తున్నారు. వాస్తవానికి మార్చి 29న ‘మ్యాడ్ స్క్వేర్’ రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత ఒక రోజు ముందుకి మార్చారు.అలా ‘రాబిన్ హుడ్’ వర్సెస్ ‘మ్యాడ్ స్క్వేర్’ అయ్యింది.

MAD Square Movie Teaser Review

సితార సినిమాలు అంటే కచ్చితంగా దిల్ రాజు రిలీజ్ చేస్తుంటారు. అందుకే ఇప్పుడు ‘మైత్రి’ కి వారి నుండి పెద్ద ఛాలెంజ్ ఎదురవుతుంది. అందుకోసమే ‘రాబిన్ హుడ్’ ప్రమోషన్స్ డోస్ పెంచారు. కానీ ‘మ్యాడ్ స్క్వేర్’ టీం ప్రమోషన్స్ స్లోగానే ఉన్నాయి. మరి వీటి ఫలితాలు ఎలా ఉంటాయి? అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఉగాది టైంకి టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి… మంచి టాక్ తెచ్చుకుంటే ఈ రెండు సినిమాలకు బుకింగ్స్ బాగుంటాయి. ప్రస్తుతానికైతే ప్రమోషన్స్ విషయంలో ‘రాబిన్ హుడ్’ పై చేయి సాధిస్తుంది అని చెప్పాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mad Square
  • #Robinhood

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

8 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

9 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version