Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » రోబో 2.0 ఫస్ట్ లుక్ ఎప్పుడంటే ?

రోబో 2.0 ఫస్ట్ లుక్ ఎప్పుడంటే ?

  • August 25, 2016 / 11:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రోబో 2.0 ఫస్ట్ లుక్ ఎప్పుడంటే ?

కబాలి కలక్షన్ల రికార్డులను తిరగరాయడానికి రోబో 2.0 సిద్ధమవుతోంది. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్  డైరక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 2010 లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన రోబో మూవీ కి ఇది సీక్వెల్. ఈ అప్ గ్రేడ్ వెర్షన్ లో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ లేటెస్ట్ విలన్  రిచర్డ్  గా నటించి సినిమాకు మరింత క్రేజ్ ని తీసుకొచ్చాడు. రజనీకాంత్ ఇందులో సైన్టిస్ వశీకరణ్ పాత్రలో మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు.

అతని పక్కన “ఐ” బ్యూటీ  అమీ జాక్సన్ నటిస్తోంది. 350 కోట్లతో లైకా ప్రొడక్షన్ వాళ్లు నిర్మిస్తున్న ఈ మూవీలో కీలకమైన సీక్వెన్స్ ని ఢిల్లీ లోని  స్టేడియంలో చిత్రీకరించారు. మానసిక ప్రశాంతత కోసం రెండు నెలల పాటు వర్జీనియా(అమెరికా)లో సచ్చిదానంద ఆశ్రమంలో గడిపి వచ్చిన రజనీ ఉత్సాహంగా రోబో 2.0 షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక ఫోటో కూడా ఇంతవరకు బయటకు రాలేదు. ఫస్ట్ లుక్ కోసం సూపర్ స్టార్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ కోరికను చిత్ర బృందం త్వరలో తీర్చనుంది. ఈ రోబో 2.0 ఫస్ట్ లుక్ ని నవంబర్ లో రిలీజ్ చేయాలని ఆలోచిస్తోంది. కొన్ని రోజుల్లో ఫస్ట్ లుక్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2.0 Movie
  • #Akshay Kumar
  • #Amy jackson
  • #director shankar
  • #Rajnikanth

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

11 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

11 hours ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

2 days ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago

latest news

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

9 hours ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

10 hours ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

12 hours ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

12 hours ago
Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version