Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Yash: మహిళా డైరెక్షన్ లో యష్ కొత్త సినిమా… నిజమెంత?

Yash: మహిళా డైరెక్షన్ లో యష్ కొత్త సినిమా… నిజమెంత?

  • April 17, 2023 / 11:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yash: మహిళా డైరెక్షన్ లో యష్ కొత్త సినిమా… నిజమెంత?

కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడిగా కొనసాగుతూ ఒక్కసారిగా కేజిఎఫ్ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నటుడు యష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా విపరీతమైన అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమకే పరిమితమైన యశ్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.కే జి ఎఫ్ సినిమా మంచి సక్సెస్ అవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ సినిమా కూడా విడుదలై ఏడాది పూర్తి అయింది. ఇక ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ ను ఎలా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి బ్లాక్ బాస్టర్ సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చినటువంటి యశ్ తన తదుపరి చిత్రాన్ని ఏ జానర్లో చేస్తారా అని ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తి చేసుకున్న ఇప్పటివరకు యశ్ తన తదుపరి సినిమా గురించి ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో అభిమానులలో కాస్త అసహనం ఏర్పడిందని చెప్పాలి.

అయితే ఈయన (Yash) గురించి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో సోషల్ మీడియాలో ఈయన తదుపరి సినిమా గురించి రోజుకో వార్త వైరల్ అవుతుంది. యష్ తన తదుపరి చిత్రాన్ని ఫలానా డైరెక్టర్ దర్శకత్వంలో చేయబోతున్నారు అంటూ ఇప్పటివరకు ఎన్నో వార్తలు వచ్చాయి. ఇకపోతే తాజాగా మరొక వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యశ్ తన తదుపరి చిత్రాన్ని ఓ మహిళా డైరెక్టర్ దర్శకత్వంలో చేయబోతున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో ఈమె తన తదుపరి సినిమాని చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఒక లేడీ డైరెక్షన్ లో యశ్ తన తదుపరి సినిమా ద్వారా రాబోతున్నారని తెలియడంతో ఈయన ఏ తరహా పాత్రలో నటించబోతున్నారనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇక గీత మోహన్ దాస్ విషయానికొస్తే ఈమె దర్శకురాలిగా చేసినది రెండు సినిమాలే అయినా ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయని చెప్పాలి.మరి వీరిద్దరి కాంబినేషన్లో ఏ తరహా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందో తెలియాల్సి ఉంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Yash
  • #Director Geetu Mohandas
  • #Geetu Mohandas
  • #Yash

Also Read

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

related news

Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

trending news

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

2 hours ago
‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

3 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

15 hours ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

16 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

1 day ago

latest news

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

21 hours ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

22 hours ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

24 hours ago
Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

1 day ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version