Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » చరణ్‌ లైనప్‌లో మరో హిందీ దర్శకుడు.. కుదురుతుందా!

చరణ్‌ లైనప్‌లో మరో హిందీ దర్శకుడు.. కుదురుతుందా!

  • November 8, 2022 / 02:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చరణ్‌ లైనప్‌లో మరో హిందీ దర్శకుడు.. కుదురుతుందా!

రామ్‌చరణ్‌ – గౌతమ్‌ తిన్ననూరి – యూవీ క్రియేషనస్‌ సినిమా ఆగిపోయింది అనే వార్తలు రావడం ఆలస్యం.. చరణ్‌ కొత్త సినిమా గురించి పుకార్లు మొదలయ్యాయి. ఈ సినిమా క్యాన్సిల్‌ గురించి అనధికారిక అధికార పోస్ట్‌ సోషల్‌ మీడియాలో రావడంతో చరణ్‌ కొత్త సినిమా ఇదే, ఇతనే దర్శకుడు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో దర్శకుడు వచ్చి చేరారు. అతనే బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌ శెట్టి. అతనేనండీ మన కార్ల దర్శకుడు. అతని సినిమాల్లో చిత్ర విచిత్రమైన కార్లు కనిపిస్తుంటాయనే విషయం మీకు తెలసిందే.

ఆ కార్ల దర్శకుడితో రామ్‌చరణ్‌ ఓ సినిమా చేస్తారని వార్తలొస్తున్నాయి. మొన్నీమధ్య చరణ్‌ ముంబయికి వెళ్లినప్పుడు రోహిత్‌ శెట్టి ఓ కథ వినిపించారని అంటున్నారు. అంతా ఓకే అనుకుంటే చరణ్‌ 16వ సినిమా ఇదే అవ్వొచ్చు అనే టాక్‌ వినిపిస్తోంది. రోహిత్‌ అంటే భారీ యాక్షన్‌ సీన్స్‌కి ప్రసిద్ధి. ఇక చరణ్‌ అంటే టాలీవుడ్‌ మోస్ట్‌ హ్యాపెనింగ్‌ మాస్‌ హీరో. మరి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి. అన్నట్లు ఈ సినిమాను తెలుగు, హిందీ భాషలకు చెందిన రెండు పెద్ద బ్యానర్లు నిర్మించబోతున్నట్లు సమాచారం.

రోహిత్ శెట్టి తన కెరీర్ లో ‘సింగం’, ‘సింబా’, ‘సూర్యవంశీ’ లాంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్లు తెరకెక్కించారు. దాంతోపాటు ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ లాంటి ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌ కూడా చేశారు. మరి ఇప్పుడు చరణ్‌కు ఎలాంటి కథ వినిపించారో చూడాలి. రోహిత్‌ కాకుండా ఈ లైన్‌లో ఉన్న దర్శకులు ఎవరా అని చూస్తే.. పెద్ద లిస్టే కనిపిస్తోంది. ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సానా ఓ కథ వినిపించారని సమాచారం. ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని చాలా రోజులుగా ఖాళీగా ఉన్న బుచ్చిబాబు.. ఆ సినిమా లేట్‌ అయ్యేలా ఉందని రామ్‌చరణ్‌కు మరో కథ వినిపించారు అంటున్నారు.

ప్రశాంత్‌ నీల్‌ డైరక్షన్‌లో సినిమా అన్నారు కానీ తర్వాత కాదనేశారు. కొన్ని రోజులు క్రితం చరణ్‌కు ‘ఖైదీ’, ‘విక్రమ్‌’ చిత్రాల లోకేశ్‌ కనగరాజ్‌ ఓ స్టోరీ చెప్పారు అని వార్తలొచ్చాయి. దీని గురించి క్లారిటీ రావాల్సి ఉంది. కన్నడలో ‘మఫ్టీ’తో మంచి విజయం అందుకున్న నర్తన్‌ ఓ కథ నెరేట్‌ చేశారని గాసిప్స్‌ వచ్చాయి. ఆ తర్వాత సప్పుడు లేదు. ఇక ‘కాంతార’ సెన్సేషన్‌ రిషబ్‌ శెట్టితో చరణ్‌ సినిమాను గీతా ఆర్ట్స్‌ సెట్‌ చేస్తోందని కూడా అన్నారు. రామ్‌చరణ్‌, ప్రభాస్ కాంబోలో మైత్రీ మూవీ మేకర్స్‌, యూవీ క్రియేషన్స్‌ కలసి బాలీవుడ్‌ డైరక్టర్‌ సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఓ సినిమా ఉండొచ్చని వార్తలు బాలీవుడ్‌ నుండి వస్తున్నాయి. దీని గురించి చ్చలు కూడా సాగుతున్నాయట. ఇలా చరణ్‌ లైనప్‌ గురించి రోజుకొక వార్త వస్తోంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chara
  • #Ram Charan
  • #RC15
  • #RC16
  • #Rohith Shetty

Also Read

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

related news

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

trending news

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

3 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

13 hours ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

1 day ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

4 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

6 hours ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

8 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

8 hours ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version