Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » జక్కన్న చాలా తెలివిగా తప్పించుకున్నాడు..!

జక్కన్న చాలా తెలివిగా తప్పించుకున్నాడు..!

  • September 3, 2019 / 07:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జక్కన్న చాలా తెలివిగా తప్పించుకున్నాడు..!

దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన దర్శకులలో మొదట ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు రాజమౌళి సినిమా అంటే.. కనీసం మూడు నాలుగు భాషల్లో విడుదల కావాల్సిందే. అంత మార్కెట్ ఉంది ఆయనకి. ఇక అంత పెద్ద దర్శకుడు కాబట్టి ఎవరి ఒత్తిడిలకు ఆయన లొంగడు అని అందరికీ తెలిసిందే. హీరోల ఇమేజ్ ను బట్టి కథలో మార్పులు చేయడు. ఇక ఆయన అనుకున్న కథను అనుకున్నట్టుగానే తెరకెక్కిస్తాడు.. అందుకోసం అస్సలు రాజీ పడడు.

is-there-any-update-on-aug15th-from-rrr-movie1

ప్రస్తుతం చరణ్, ఎన్టీఆర్ లతో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం తెరకెక్కిన్నాడు రాజమౌళి. ఇటీవల ఈ హీరోలు ఓ విషయంలో జక్కన్న పై విపరీతమైన ఒత్తిడి చేశారట. అదేంటంటే.. వినాయకచవితి పండుగరోజున ‘ఆర్.ఆర్.ఆర్’ కు సంబంధించి ఓ స్టిల్ విడుదల చేసి ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు చెబితే బాగుంటుందని… తారక్, చరణ్ లు… జక్కన్నను ఎంతో ప్రెజర్ పెట్టారట. చవితి రోజున ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్ నుండి ఓ ట్విట్ వచ్చింది. ‘తారక్ తో బల్గేరియాలో రాజమౌళి షూట్ చేస్తున్నారు. చరణ్ చేత కొన్ని యాక్షన్ సీన్స్ ప్రాక్టీస్ చేయిస్తున్నారు’ అంటూ ఓ అప్డేట్ వచ్చింది. అయితే చరణ్,ఎన్టీఆర్ లు చెప్పింది ఒకటైతే రాజమౌళి మరొకటి చేశాడు. ఇలా హీరోలకి ట్విస్ట్ ఇచ్చాడు. ఎంత పెద్ద హీరోలు బలవంతం చేసినా… తాను తగ్గనని తెలివిగా సమాధానం చెప్పాడు జక్కన్న.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #NTR
  • #Rajamouli
  • #Ram Charan
  • #RRR movie

Also Read

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

related news

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం మార్కెట్‌లో బిజినెస్ ఎలా ఉంది?

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

trending news

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

13 hours ago
2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

15 hours ago
Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

16 hours ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

16 hours ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

19 hours ago

latest news

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

15 hours ago
Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

17 hours ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version