Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » RRR Movie: ఆ రెండు ఫినిష్ అయితే, ‘ఆర్.ఆర్.ఆర్’ రిలీజ్ కు రెడీ అట..!

RRR Movie: ఆ రెండు ఫినిష్ అయితే, ‘ఆర్.ఆర్.ఆర్’ రిలీజ్ కు రెడీ అట..!

  • May 28, 2021 / 08:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR Movie: ఆ రెండు ఫినిష్ అయితే, ‘ఆర్.ఆర్.ఆర్’ రిలీజ్ కు రెడీ అట..!

‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ క్లైమాక్స్ కు వచ్చినట్లు చిత్ర యూనిట్ సభ్యులు ఎప్పుడో ప్రకటించారు. అక్టోబర్ 13న రిలీజ్ చేస్తున్నట్టు కూడా అధికారికంగా అనౌన్స్ చేశారు. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు మళ్ళీ షూటింగ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 13న ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలవుతుందా? అంటే కచ్చితంగా ‘ఎస్’ అని చెప్పలేం..! ఇప్పటికే 3 సార్లు రిలీజ్ డేట్ ను మార్చారు. ఎన్నిసార్లు మార్చినా ‘వర్త్ వెయిట్’ అంటున్నారు కొందరు విశ్లేషకులు. సరే రిలీజ్ సంగతి పక్కన పెట్టేస్తే.. ‘ ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ఎంత బ్యాలెన్స్ ఉంది.

ఇంకా ఎన్ని రోజులు షూటింగ్ చేయాల్సి ఉంది’ అనే విషయాల పై ఇప్పుడు జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పటికే ‘ఆర్.ఆర్.ఆర్’ టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యిందట. క్లైమాక్స్ చిత్రీకరణ కూడా పూర్తయినట్లు వినికిడి. అయితే 2 పాటలు అలాగే ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉందట.ఇక రెండు పాటల్లో ఒకటి.. హీరోలు అయిన ఎన్టీఆర్,చరణ్ ల కాంబినేషన్లో ఉంటుంది.ఇది సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది అని సమాచారం.

మరొకటి చరణ్, అలియా భట్ ల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ అని తెలుస్తుంది. ఇవి పూర్తవ్వడానికి 45 రోజులు పడుతుందని వినికిడి. అయితే ప్యాచ్ వర్క్ కు జక్కన్న ఎంత టైం తీసుకుంటాడో అంచనా వెయ్యడం కష్టం. అయితే 2 పాటల చిత్రీకరణ పూర్తయితే.. రిలీజ్ డేట్ ను కాన్ఫిడెంట్ గా ప్రకటించే అవకాశం అయితే ఉందని సమాచారం.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #Rajamouli
  • #Ram Charan
  • #RRR movie

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

9 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

3 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

4 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

22 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

23 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version