Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » RRR Movie Update: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ప్లానింగ్‌ అదే అంటున్నారు!

RRR Movie Update: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ప్లానింగ్‌ అదే అంటున్నారు!

  • July 12, 2021 / 02:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR Movie Update: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ప్లానింగ్‌ అదే అంటున్నారు!

సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. అక్టోబరు 13న సినిమాను విడుదల చేస్తాం అని చిత్రబృందం ప్రకటించినప్పటి నుండి ఎప్పుడు అక్టోబరు 13 వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో సినిమా ఆలస్యం అవ్వొచ్చు అని వార్తలొస్తున్నాయి. కానీ చిత్రబృందం మాత్రం ఆ మాట చెప్పడం లేదు. అయితే తాజాగా 15వ తేదీ మేకింగ్‌ వీడియో ఒకటి రిలీజ్‌ చేస్తాం అని చెప్పింది. దీంతో మళ్లీ వాయిదా పుకార్లు వినిపిస్తున్నాయి.

రాజమౌళి సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఊరకనే రావంటారు సినిమా జనాలు. ఏదో అకేషన్‌ ఉండాలి, లేదంటే ఏదైనా ప్రకటన ఉంటేనే అప్‌డేట్స్‌ ఇస్తుంటారు జక్కన్న. దీంతో ఈ నెల 15న విడుదల చేస్తామంటున్న మేకింగ్‌ వీడియో వెనుక ఉన్న కారణమేంటా అని అందరూ లెక్కలేస్తున్నారు. అయితే వాటిలో ఎక్కువగా వినిపిస్తున్న లెక్క… సినిమా రిలీజ్‌ డేట్‌. ‘మేం ఇంత కష్టపడుతున్నాం… ఇంకా బాగా కష్టపడి మీకు మంచి సినిమా కావాలంటే.. ఇంకొంచెం వెయిట్‌ చేయాలి’ అనే రేంజిలో చెబుతారని అంటున్నారు.

‘బాహుబలి’ సినిమా సమయంలోనూ వాయిదాల విషయంలో జక్కన్న ఇలాంటి స్ట్రాటజీనే వాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానినే ఇక్కడా వాడుతున్నారనిపిస్తోంది. ఇక సినిమా గురించి చూస్తే… రెండు పాటలు మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయిందని చిత్రబృందమే ప్రకటించింది. ఒకవేళ ఈ పనే పెండింగ్‌లో ఉంటే… అక్టోబరు 13 ఈజీనే. కానీ పోస్ట్‌ ప్రొడక్షన్‌, ప్యాచ్‌ వర్క్‌ ఇలా చాలా ఉంటాయి. కాబట్టి… రిలీజ్‌ డేట్‌ ఏమవుతుందో చూడాలి.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Alison Doody
  • #Boney Kapoor
  • #Jr Ntr
  • #Magadheera

Also Read

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

related news

Rajamouli: మాటల్లో చెప్పలేనంత పెద్ద కథతో సినిమా.. అదెలా సాధ్యం రాజమౌళి గారూ..

Rajamouli: రాజమౌళి ఆ సినిమాల నుంచి పాఠం నేర్చుకున్నారా? అందుకే ఇంత వేగంగా..

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

trending news

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

11 hours ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

17 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

1 day ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

1 day ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Scene: పాటల కౌంట్‌తో మరోసారి వైరల్‌ అవుతున్న ‘సీన్‌’.. అన్నేసి పాటలా?

1 hour ago
Shiva Nirvana: రవితేజ సినిమా దర్శకుడు లైన్‌కి బాలయ్య ఓకే.. మరి ఆయన పరిస్థితేంటి?

2 hours ago
Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

Poorvaj: ‘కిల్లర్’ చూశాక కచ్చితంగా థ్రిల్ అవుతారు : డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version