Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మోక్షజ్ఞ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ రైటర్

మోక్షజ్ఞ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ రైటర్

  • June 5, 2020 / 07:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మోక్షజ్ఞ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ రైటర్

నందమూరి అభిమానులకు ఇది శుభవార్తే అనాలి. నటసింహం బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఇక హీరోగా ఎంట్రీ ఇవ్వడం కష్టమే అనుకుంటున్న తరుణంలో వారిలో ఆశ చిగురించింది. తాజా ఇంటర్వ్యూలో బాలయ్య తన కుమారుడు సినీ అరంగేట్రం గురించి చెప్పాడు. అలాగే మోక్షజ్ఞకు సినిమాలపై మక్కువ ఉంది అన్నారు. మంచి సమయం చూసి లాంఛ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని ఆయన చెప్పడం జరిగింది. దీనితో మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని తెలుస్తుంది.

బాలయ్య వారసుడి ఎంట్రీ మూవీ అంటే కథ ఓరేంజ్ లో ఉండాలి. నందమూరి అభిమానుల అంచనాలు అందుకొనేదిగా ఉండాలి. దీని కోసం గట్టి చర్యలే బాలయ్య తీసుకుంటున్నాడని సమాచారం. టాలీవుడ్ స్టార్ రైటర్ గా సాయి మాధవ్ బుర్ర మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని సమాచారం. డైలాగ్ రైటర్ గా సాయి మాధవ్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్ కి పనిచేశారు. రాజమౌళి క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ మాటల రచయిత కూడా సాయి మాధవ్ కావడం గమనార్హం.

Balakrishna opens up about Mokshagna entry1

ఇక ఈ మూవీ దర్శకత్వ బాధ్యతలు బాలకృష్ణ ఎవరికి అప్పజెప్పనున్నారనేది చూడాలి. ఈ లిస్ట్ లో బాలయ్యకు సింహ, లెజెండ్ వంటి చిత్రాలు ఇచ్చిన బోయపాటి శ్రీను ముందు వరుసలో ఉన్నారు. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సైతం మోక్షజ్ఞను లాంచ్ చేయాలని ఉందని చెప్పారు.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #Bala
  • #Balakrishna
  • #Mokshagna
  • #Mokshagna Nandamuri

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

3 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

20 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

21 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

22 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

23 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version