Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » RRR: ఆ ఇండస్ట్రీలో రీరిలీజ్ అవుతున్న జక్కన్న మూవీ.. కొత్త రికార్డ్స్ చేరతాయా?

RRR: ఆ ఇండస్ట్రీలో రీరిలీజ్ అవుతున్న జక్కన్న మూవీ.. కొత్త రికార్డ్స్ చేరతాయా?

  • May 6, 2024 / 12:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR: ఆ ఇండస్ట్రీలో రీరిలీజ్ అవుతున్న జక్కన్న మూవీ.. కొత్త రికార్డ్స్ చేరతాయా?

రాజమౌళి (SS Rajamouli) డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లతో రెండేళ్ల క్రితం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా మంచి లాభాలను అందించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి చరణ్ (Ram Charan) , తారక్ (Jr. NTR) రేంజ్ పెంచింది. ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ లో చరణ్ సీతారామరాజు గెటప్ లో కనిపించగా బాలీవుడ్ ప్రేక్షకులు ఆ గెటప్ శ్రీరాముడి గెటప్ అని భావించారు.

అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆర్ఆర్ఆర్ మూవీ రీరిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. పెన్ స్టూడియోస్ ఈ సినిమాను బాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ లో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతున్న బాలీవుడ్ సినిమాలేవీ ఆశించిన రేంజ్ లో కలెక్షన్లను సాధించడం లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'ఆ ఒక్కటీ అడక్కు' మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • 2 సుహాస్ 'ప్రసన్నవదనం' మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • 3 వితిక షెరు ఎమోషనల్ కామెంట్స్ వైరల్

అందువల్ల ఆర్ఆర్ఆర్ సినిమాను రీరిలీజ్ చేయడానికి ఇదే సరైన సమయానికి పెన్ స్టూడియోస్ నిర్మాతలు ఫీలవుతున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా రీరిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. చరణ్, తారక్ రీరిలీజ్ లో సైతం ఈ సినిమాతో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. పెన్ స్టూడియోస్ పోస్ట్ కు నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆర్ఆర్ఆర్ మూవీని రీరిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కోసం సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ కామెంట్ల విషయంలో ఆర్ఆర్ఆర్ మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పేరు మారుమ్రోగింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Jr Ntr
  • #Rajamouli
  • #Ram Charan

Also Read

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

trending news

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

8 hours ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

8 hours ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

20 hours ago
Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

1 day ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

2 days ago

latest news

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

10 mins ago
Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

31 mins ago
Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

57 mins ago
Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

2 hours ago
Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version