Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మహేష్, మురుగదాస్ సినిమాపై భిన్న కథనాలు

మహేష్, మురుగదాస్ సినిమాపై భిన్న కథనాలు

  • December 13, 2016 / 10:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్, మురుగదాస్ సినిమాపై భిన్న కథనాలు

స్టార్ హీరో, స్టార్ డైరక్టర్, వందకోట్ల బడ్జెట్, రెండు భాషల్లో నిర్మాణం… ఇవి చాలు సినిమాపై ఆసక్తిని కలిగించడానికి. అలాంటి చిత్రానికి చెందిన చిన్న న్యూస్ అయినా చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. అలాంటి పరిస్థితి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న మూవీ ఎదుర్కొంటోంది. అలాహాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ ఫిల్మ్ పై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. గతంలో విజయ్ హీరోగా మురుగదాస్ రూపొందించిన తుపాకి సినిమాకు ఈ చిత్రం సీక్వల్ అని తమిళ పత్రికలు కథనాల్ని ప్రచురిస్తున్నాయి.

సంభవామి అని టైటిల్ అనుకుంటున్న ఈ చిత్రాన్ని తమిళంలో తుపాకీ 2 గా రిలీజ్ చేయాలనీ డైరక్టర్ భావిస్తున్నట్లు వెల్లడించాయి. ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఇంకా స్పందించలేదు. మహేష్ అభిమానులు అయితే ఘాటుగానే సమాధానం చెబుతున్నారు. రీమేక్, సీక్వెల్ చిత్రాలు చేయడం తమ హీరో కి అసలు ఇష్టముండదని స్పష్టం చేశారు. ఫ్రెష్ కథతోనే ప్రిన్స్ తెలుగు, తమిళంలో సూపర్ హిట్ అందుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇన్వెస్ట్ గేట్ ఆఫీసర్ గా మహేష్ బాబు నటిస్తున్న ఈ మూవీలో ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ అందాలతో కనువిందు చేయనుంది. తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ గా పరిచయం అవుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ జనవరి ఫస్ట్ కి రిలీజ్ కానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Actress Rakul Preet
  • #Mahesh Babu
  • #SJ Surya
  • #thupaki movie

Also Read

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

related news

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

trending news

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

27 mins ago
Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

5 hours ago
Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

5 hours ago
Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

23 hours ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

24 hours ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

2 days ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

2 days ago
Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

2 days ago
Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

2 days ago
Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version