Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Kalaavathi Song: పెయిడ్ ప్రమోషన్స్ తో మహేష్ పాట వ్యూస్ పెరిగాయా?

Kalaavathi Song: పెయిడ్ ప్రమోషన్స్ తో మహేష్ పాట వ్యూస్ పెరిగాయా?

  • February 15, 2022 / 03:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalaavathi Song: పెయిడ్ ప్రమోషన్స్ తో మహేష్ పాట వ్యూస్ పెరిగాయా?

సర్కారు వారి పాట నుంచి తొలి పాటగా విడుదలైన కళావతి పాటకు మహేశ్ అభిమానులతో పాటు సాధారణ అభిమానుల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో కళావతి పాటకు 24 గంటల్లో 8 లక్షల లైక్స్ తో పాటు 1.6 కోట్ల వ్యూస్ వచ్చాయి. కళావతి పాట వ్యూస్, లైక్స్ విషయంలో యూట్యూబ్ లో రికార్డులను క్రియేట్ చేసింది. అయితే ఇతర హీరోల అభిమానులు మాత్రం కళావతి సాంగ్ వ్యూస్, లైక్స్ జెన్యూన్ గా వచ్చినవి కాదని చెబుతున్నారు.

Click Here To Watch

పెయిడ్ ప్రమోషన్ల ద్వారా ఈ పాటకు వ్యూస్, లైక్స్ పెరిగాయని ఇతర హీరోల ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. పాట విడుదలైన వెంటనే కాకుండా తర్వాత ఈ సాంగ్ కు ఎక్కువ వ్యూస్, లైక్స్ వచ్చాయని ఈ రికార్డు కోసం నిర్మాతలు భారీ మొత్తంలో ఖర్చు చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. క్రేజ్ దృష్ట్యా మహేష్ పాటలు కొత్త రికార్డులు క్రియేట్ చేయడంలో ఆశ్చర్యం లేకపోయినా లీకైన సాంగ్ రికార్డులు క్రియేట్ చేయడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అజిత్ వలిమై, విజయ్ బీస్ట్ సినిమాల వీడియోల విషయంలో కూడా ఈ తరహా ఆరోపణలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సినిమాలపై క్రేజ్ ను పెంచడంతో పాటు రికార్డుల ద్వారా సినిమాను వార్తల్లో నిలపడానికి నిర్మాతలు యూట్యూబ్ వ్యూస్, లైక్స్ కోసం ఖర్చు చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. కళావతి సాంగ్ విషయంలో వస్తున్న ఆరోపణల గురించి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి. శ్రోతల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా ఈ ఆరోపణల వల్ల సినిమాకు మేలు కంటే నష్టమే ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉంది.

ఛార్ట్ బస్టర్ అయ్యే సాంగ్ కు ఇలా చేయాల్సిన అవసరం అయితే లేదని మహేష్ అభిమానులు చెబుతున్నారు. మరోవైపు ఈ సాంగ్ ద్వారా సినిమాపై అంచనాలు పెరగగా సర్కారు వారి పాట రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #mahesh
  • #Mahesh Babu
  • #Parasuram
  • #Sarkaru Vaari Paata

Also Read

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

related news

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

4 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

4 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

5 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

6 hours ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

6 hours ago

latest news

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

12 hours ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

13 hours ago
Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

2 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version