Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Mahesh Babu: మహేష్ వల్ల డైరెక్టర్ అప్సెట్ అయ్యారా?

Mahesh Babu: మహేష్ వల్ల డైరెక్టర్ అప్సెట్ అయ్యారా?

  • July 14, 2021 / 05:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ వల్ల డైరెక్టర్ అప్సెట్ అయ్యారా?

టాలీవుడ్ డైరెక్టర్లు అమితంగా ఇష్టపడే హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరనే సంగతి తెలిసిందే. సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాత మహేష్ బాబు దర్శకులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తారు. వరుసగా మూడు సక్సెస్ లను సొంతం చేసుకున్న ఈ హీరో ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. త్వరలో మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ షూటింగ్ కూడా మొదలుకానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ను మహేష్ ఫైనలైజ్ చేస్తానని త్రివిక్రమ్, రాధాకృష్ణకు షరతులు విధించారని ఒక రూమర్ జోరుగా ప్రచారంలోకి వచ్చింది. మహేష్ నిర్ణయం వల్ల త్రివిక్రమ్, రాధాకృష్ణ అప్సెట్ అయ్యారని ఆ రూమర్ సారాంశం. కానీ ఈ రూమర్ లో ఎటువంటి నిజం లేదని మహేష్ బాబు సన్నిహితులు ఈ రూమర్ గురించి స్పష్టతనిచ్చారు. మరోవైపు త్రివిక్రమ్ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాల్సి ఉంది.

సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాల్లో హీరోయిన్లను రిపీట్ చేస్తుంటారు. ఇలియానా, సమంత, పూజా హెగ్డేలను త్రివిక్రమ్ తన సినిమాల్లో రిపీట్ చేశారు. మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకుంటారో లేక మరో హీరోయిన్ కు ఛాన్స్ ఇస్తారో తెలియాల్సి ఉంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేసిన త్రివిక్రమ్ వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harika and hasini creations
  • #Kiara Adavani
  • #Mahesh Babu
  • #Mahesh28
  • #Manisharma

Also Read

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

related news

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

trending news

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

2 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

8 hours ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

9 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

10 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

11 hours ago

latest news

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

3 hours ago
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

4 hours ago
Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

5 hours ago
Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version