Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బుల్లితెర నటి శ్రావణి కేసులో కొత్త ట్విస్ట్.. నిర్మాత అశోక్ రెడ్డి ఎస్కేప్..!

బుల్లితెర నటి శ్రావణి కేసులో కొత్త ట్విస్ట్.. నిర్మాత అశోక్ రెడ్డి ఎస్కేప్..!

  • September 16, 2020 / 07:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బుల్లితెర నటి శ్రావణి కేసులో కొత్త ట్విస్ట్.. నిర్మాత అశోక్ రెడ్డి ఎస్కేప్..!

బుల్లితెర పై న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రావ‌ణి (26) మృతి చెంద‌డం పెద్ద దుమారాన్నే రేపింది. ‘మ‌న‌సు మ‌మ‌త’‌, ‘మౌన‌రాగం’ వంటి సీరియ‌ల్స్‌ తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న శ్రావ‌ణి.. ఇలా సడెన్ గా మృతిచెందడం పై కేసు నమోదవ్వడం.. అది రోజుకో మ‌లుపు తిరుగుతుండడం మనం గమనిస్తూనే ఉన్నాం. ‘సాయికృష్ణ అనే వ్యక్తి ఆమెను ప్రేమించి మోసం చేసాడని.. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని’ కొందరు.. లేదు ఈమెను దేవ‌రాజ్ వేధింపులకు గురిచేసాడని అందుకే ఆత్మహత్య చేసుకుందని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దేవరాజు రెడ్డి, సాయి కృష్ణ లను పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. ఈ క్రమంలో కాల్ ట్యాపింగ్ లో భాగంగా ‘ఆర్.ఎక్స్.100’ నిర్మాత అశోక్ రెడ్డి కూడా నిందితుడుగా ఉన్నట్టు వారు గుర్తించారు.

ఈయనకు పోలీసులు నోటీసులు పంపితే విచారణకు హాజరుకాలేదట. దీంతో పోలీసులకు మరింత అనుమానం పెరిగింది. నిజానికి అశోక్ రెడ్డి విచారణకు హాజరవుతానని చెప్పాడట. కానీ చివరి నిమిషంలో ఎస్కేప్ అయ్యి మొబైల్ స్విచాఫ్ చేసినట్టు తెలుస్తుంది. సినిమాల్లో అవకాశాలు ఇస్తానని శ్రావణిని నమ్మించి.. ఆయన సంబంధాలు నడిపినట్టు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. అయితే మధ్యలో శ్రావణి… దేవరాజ్ కు దగ్గరయ్యిందట. ఈ విషయాన్ని అశోక్ రెడ్డి తట్టుకోలేకపోయాడని తెలుస్తుంది. సాయికృష్ణ ద్వారా శ్రావణి… దేవరాజ్ తో విడిపోయేలా అశోక్ రెడ్డి ప్లాన్ చేశాడట.సెప్టెంబర్ 7న అమీర్ పేట దగ్గర ఓ హోటల్ వద్ద శ్రావణి, దేవరాజులతో గొడవ తర్వాత సాయికృష్ణ… శ్రావణిని ఇంటికి తీసుకుని వెళ్ళాడట.

RX 100 Producer in actress Sravani case1

అక్కడ అశోక్ రెడ్డి కూడా ఉండడం.. వీళ్ళిద్దరూ కలిసి శ్రావణిని శారీరకంగా హింసించి చంపినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఆత్మహత్యకు ముందు రోజు జరిగిన వ్యవహారాల్లో కూడా అశోక్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్టు కూడా తెలుస్తుంది. ఇదిలా ఉండగా .. దేవరాజు తనని వేధిస్తున్నాడంటూ జూన్ 22న ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది శ్రావణి. మళ్ళీ మరుసటి రోజున శ్రావణి పోలీసు స్టేషన్ కు వెళ్లి దేవరాజ్ ను అరెస్టు చెయ్యొద్దని, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పిందట. ఇలా ఈమె కేసు రకరకాలుగా ఉంది. అసలు విషయం ఏమిటన్నది ఇంకా తేలక పోలీసులు తలపట్టుకుంటున్నారు. అశోక్ రెడ్డి పట్టుబడితేనే కానీ ఈ కేసు ఓ కొలిక్కి వచ్చేలా లేదు. అందుకే అతని కోసం గాలిస్తున్నారు పోలీసులు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashok Reddy
  • #Devaraju
  • #Sai Krishna
  • #Sravani

Also Read

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

related news

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

trending news

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

7 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

13 hours ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

23 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

24 hours ago
Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

1 day ago

latest news

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

1 day ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

1 day ago
Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

2 days ago
Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version