Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ప్రభాస్ ఉన్నాడుగా.. టాక్ తో సంబంధమేంటి?

ప్రభాస్ ఉన్నాడుగా.. టాక్ తో సంబంధమేంటి?

  • August 31, 2019 / 05:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ ఉన్నాడుగా.. టాక్ తో సంబంధమేంటి?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’. తాజాగా(ఆగష్టు 30న) విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకుంది. ‘బాహుబలి2’ తరువాత సుమారు రెండేళ్ళు గ్యాప్ తర్వాత ప్రభాస్ నుండీ ఇలాంటి సినిమా ఏంటి అనే కామెంట్లు కూడా వినిపించాయి. కానీ హై రేంజ్ యాక్షన్ వాల్యూస్ కు, ప్రభాస్ నటనకి మార్కులే పడ్డాయి. ‘ప్రభాస్ ఉండగా.. టాక్ తో సంబంధమేంటి’ అంటూ ప్రేక్షకులు ‘సాహో’ చిత్రం చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మొదటి రోజు కలెక్షన్లు అదిరిపోయాయి.

saaho-movie-review2

ఇక ‘సాహో’ చిత్రం మొదటి రోజు ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 9.41 కోట్లు
వైజాగ్ – 4.22 కోట్లు
సీడెడ్ – 4.70 కోట్లు

saaho-movie-review1
వెస్ట్ – 3.84 కోట్లు
ఈస్ట్ – 4.58 కోట్లు
కృష్ణా – 2.52 కోట్లు

saaho-movie-songs-review1
గుంటూరు – 4.70 కోట్లు
నెల్లూరు – 2.56 కోట్లు
———————————————————–
ఏపీ + తెలంగాణ – 36.53 కోట్లు

saaho-movie-first-review5
కర్ణాటక – 7.10 కోట్లు
కేరళ – 0.55 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 14.90 కోట్లు

saaho-movie-first-review2
యూ.ఎస్.ఏ – 5.83 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 6.75 కోట్లు
————————————————————
వరల్డ్ వైడ్ టోటల్ – 73.58 కోట్లు (షేర్)
————————————————————–

0saaho-movie

‘సాహో’ చిత్రానికి 290 కోట్ల వరకూ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రానికి మొదటి రోజు 73.58 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 220 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ మొదటి రోజు వచ్చిన డివైడ్ టాక్ ను బట్టి చూస్తే అసాధ్యమనే అనిపిస్తుంది. ఎంత డిజాస్టర్ రివ్యూలు వచ్చినా తెలుగు కంటే ఎక్కువగా హిందీలో వసూళ్ళు రావడం ఆశ్చర్యం కలిగించే విశేషం. శని,ఆది వారలు వసూళ్ళు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. ఇక సోమవారం నాడు వినాయక చవితి సెలవు ఉంది కాబట్టి.. ఆ రోజు కూడా మంచి వసూళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది. మరి ‘సాహో’ జర్నీ ఎంతవరకూ సాగుతుంది చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Saaho Collections
  • #Saaho Movie Collections
  • #Saaho Movie Review
  • #Saaho Review

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

9 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

1 day ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago

latest news

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

22 hours ago
Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 days ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

3 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version