Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » ఎట్టకేలకు ప్రభాస్ అభిమానుల కోరిక తీరింది..!

ఎట్టకేలకు ప్రభాస్ అభిమానుల కోరిక తీరింది..!

  • April 27, 2019 / 03:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎట్టకేలకు ప్రభాస్ అభిమానుల కోరిక తీరింది..!

‘బాహుబలి’ వంటి భారీ చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ చిత్రం కూడా 200 కోట్ల భారీ బడ్జెట్ తోనే రూపొందుతుంది. బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన రెండు మేకింగ్ వీడియోలను విడుదల చేసారు. వీటితో పాటూ ప్రభాస్… శ్రద్దా కు సంబందించిన పిక్స్ కూడా బయటకి వచ్చాయి. కానీ ఇద్దరూ కలిసి ఉన్న పిక్ మాత్రం ఇప్పటి వరకూ బయటకి రాలేదు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ జంట కలిసున్నా పిక్ బయటకొస్తుందా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు వారి కోరిక తీరింది. ప్రభాస్, శ్రద్దా కలిసున్న ఓ పిక్ తాజాగా బయటకొచ్చింది.

  • అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 

saaho-movie-team-pic-out1వివరాల్లోకి వెళితే.. ‘సాహో’ చిత్ర యూనిట్ ప్రస్తుతం ముంబైలోని కర్జత్ స్టూడియోస్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో శ్రద్ధా కపూర్ తో పాటు ఇతర తారాగణం కూడా పాల్గొంటుంది. పోస్ట్ ఇంటర్వెల్ లో వచ్చే కొన్ని సీన్స్ తో పాటూ ఓ యాక్షన్ ఎపిసోడ్ కూడా తెరకెక్కిస్తున్నారట. ఆ షూటింగ్ స్పాట్ కి బిజెపి మంత్రి నితిన్ గడ్కరి విచ్చేశాడు. ఇందులో భాగంగా ప్రభాస్ తో ఓ ఫోటో కూడా దిగారు. ఈ ఫొటోలో ప్రభాస్ తో పాటూ శ్రద్దా కపూర్… అలాగే మిగిలిన నటీ నటులు, యూనిట్ సభ్యులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఇక ‘సాహో’ చిత్రం ఆగష్టు 15 న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #'Saaho': Prabhas - Shraddha first on location picture Goes Viral
  • #Movie Saaho
  • #Prabhas Saaho Movie
  • #Prabhas Saaho Movie Release
  • #Prabhas's Saaho Team

Also Read

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

related news

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

Murugadoss: మురుగదాస్ ను ఆ ఇద్దరే గట్టెక్కించాలి

Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

trending news

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

56 mins ago
Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

4 hours ago
Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

7 hours ago
Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

22 hours ago
Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 hours ago

latest news

Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

19 hours ago
OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

1 day ago
వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు

Baahubali The Epic: ‘బాహుబలి: ది ఎపిక్‌’.. ఆ పాట.. ఈ ముద్దూ ముచ్చట కట్‌.. ఎందుకంటే?

Naga Vamsi: ట్రోలింగ్‌ అంత నచ్చిందా? కావాలనే నాగవంశీ  ట్రోల్‌ అవుతున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version