Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » నెట్లో హల్ చల్ చేస్తున్న ప్రభాస్ సాహో టీజర్

నెట్లో హల్ చల్ చేస్తున్న ప్రభాస్ సాహో టీజర్

  • April 26, 2017 / 08:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నెట్లో హల్ చల్ చేస్తున్న ప్రభాస్ సాహో టీజర్

బాహుబలి కంక్లూజన్ తర్వాత ప్రభాస్ యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దీనికి  సాహో అనే టైటిల్ ని ఖరారు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు రెండు రోజుల క్రితం లోగో పోస్టర్ ని రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఈ మూవీ టీజర్ ని ఏప్రిల్ 28 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రిలీజ్ కంటే ముందు ఈ వీడియో సోషల్ మీడియాలో లీకైంది.  ప్రివ్యూ థియేటర్లో ప్రదర్శించిన వీడియో నెట్లో హల్ చల్ చేస్తోంది. ఇందులో ప్రభాస్ కళ్ళలోతుల్లోంచి వస్తున్నట్లు చేసిన గ్రాఫిక్స్ కొత్తగా ఉంది. అంతేకాకుండా మొహంపై రక్తం కారుతున్నట్లున్న ప్రభాస్ పేస్ చూస్తే అది పక్కా యాక్షన్ సీన్ గా తెలుస్తోంది.

” తన రక్తం చూస్తేనే అర్ధమవుతుందిరా.. వాడిని చచ్చేంతలా కొట్టారని” అని విలన్ మిర్చి ఫేమ్ సంపత్ అడగగా .. అతని అనుచరుడు “సార్. అది అతని రక్తం కాదు.. మనవాళ్లది” అని చెప్పగానే ప్రభాస్ మొహంపై పడిన రక్తాన్ని తుడుచుకుంటూ “ఇట్స్ షో టైమ్” అంటూ డైలాగ్ పేలుస్తాడు. 30 సెకన్ల ఈ వీడియో చూస్తుంటే ప్రభాస్ ఇమేజ్ ని సాహో తో సుజీత్ మరింత పెంచేలా ఉన్నాడు. మేము ఆ లీకెడ్ టీజర్ కి ఇక్కడ పెట్టట్లేదు.. ఎందుకంటే పైరసీ కి మేము వ్యతిరేకం..

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sujeeth
  • #Prabhas
  • #prabhas19
  • #Saaho Movie
  • #saaho teaser

Also Read

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

related news

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

trending news

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

11 hours ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

13 hours ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

1 day ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

1 day ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

1 day ago

latest news

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

10 hours ago
Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

11 hours ago
Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version