Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » రెజీనా, లారిస్సాతో రిలేషన్ అంతా హంబక్కే

రెజీనా, లారిస్సాతో రిలేషన్ అంతా హంబక్కే

  • February 16, 2019 / 06:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెజీనా, లారిస్సాతో రిలేషన్ అంతా హంబక్కే

“పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్” చిత్రాల్లో వరుసగా రెజీనాతో నటించేసరికి ఆమెతో సాయిధరమ్ తేజ్ డేటింగ్ చేస్తున్నాడని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్ వచ్చింది. అప్పట్నుంచి రెజీనా మనోడితో యాక్ట్ చేయడం కూడా మానేసింది. ఆ తర్వాత రీసెంట్ గా సాయిధరమ్ తేజ్ కి అతడితో కలిసి “తిక్క” సినిమాలో నటించిన లారిస్సాతో రిలేషన్ లో ఉన్నాడని కూడా టాక్ వచ్చింది. ఈ రెండు వార్తలపై సాయిధరమ్ తేజ్ ఎప్పుడూ స్పందించలేదు. దాంతో కొంతలో కొంతైనా నిజం ఉందని అనుకొన్నారు జనాలు.

  • దేవ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • లవర్స్ డే రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ రివ్యూ..!
  • ‘మజిలీ’ టీజర్ రివ్యూ

కానీ.. ఎట్టకేలకు ఈ విషయమై స్పందించాడు సాయిధరమ్ తేజ్. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు రెజీనా, లారిస్సాతో అంటగట్టిన రిలేషన్స్ గురించి మాట్లాడుతూ.. “వాళ్ళిద్దరూ నాకు మంచి స్నేహితులు మాత్రమే. రెజీనా నాకు ఇంకాస్త స్పెషల్ ఎందుకంటే ఆమె నాతో కలిసి రెండు సినిమాల్లో నటించింది. అంతే తప్ప వేరే రిలేషన్ ఏమీ లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఇప్పుడు సింగిల్. ఇంజనీరింగ్ టైమ్ లో మాత్రం నేను ఒకమ్మాయితో నాలుగేళ్లపాటు రిలేషన్ లో ఉన్నాను” అని స్పష్టం చేశాడు సాయిధరమ్ తేజ్. అలాగే.. తాను ఫ్లాపులు చూసి భయపడలేదని, ఏదో ఒక శుక్రవారం మళ్ళీ తన ఫేట్ మారడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశాడు సాయిధరమ్ తేజ్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Regina
  • #Actress Regina Cassandra
  • #Larissa Bonesi
  • #Regina
  • #Regina Cassandra

Also Read

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

related news

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

trending news

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

14 hours ago
Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

15 hours ago
RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

19 hours ago
Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

21 hours ago

latest news

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

18 hours ago
Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

2 days ago
NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version