Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Sai Dharam Tej: తనను గుర్తు చేసుకుంటూ.. సాయిధరమ్ తేజ్ ఎమోషనల్ పోస్ట్..!

Sai Dharam Tej: తనను గుర్తు చేసుకుంటూ.. సాయిధరమ్ తేజ్ ఎమోషనల్ పోస్ట్..!

  • June 14, 2023 / 02:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej: తనను గుర్తు చేసుకుంటూ.. సాయిధరమ్ తేజ్ ఎమోషనల్ పోస్ట్..!

సెలబ్రిటీలు చాలామందికి పెంపుడు జంతువులు అంటే ప్రాణం. వాటిని సోంత వారిలా ప్రేమిస్తారు. వారికి ఏమైన అయితే అస్సలు భరించలేవరు. వాటితో గడిపిని క్షణాలను సోషల్ మీడియాలో కూడా పంచుకుంటారు. అటువంటిది అవి దూరం అయితే ..ఆ బాధను తట్టుకోవడం కష్టమనే చెప్పాలి. మరీ ముఖ్యంగా పలువురు సెలబ్రిటీలు కుక్కలని పెంచుకుంటూవాటితో ప్రత్యేక బంధాన్ని ఏర్పాటు చేసుకుంటుంటారు. సెలబ్రిటీలు చాలామంది కుక్కలని పెంచుతూ వాటిని తమ ఫ్యామిలీ మెంబర్స్ లా చూస్తారు.

ఈక్రమంలో మెగా మేనల్లుడు.. సుప్రీమ్ హీరో (Sai Dharam Tej) సాయి ధరమ్ తేజ్ కూడా ఎప్పట్నుంచో ఓ కుక్కని పెంచుకుంటున్నారు. తేజ్ తన కుక్కకు టాంగో పేరు కూడా పెట్టాడు. ఆ కుక్క అంటే సాయి తేజ్ కు చాలా ఇష్టం. ఇంట్లో ఉన్నప్పుడు చాలా టైమ్ ను ఆ కుక్కతోనే స్పెండ్ చేసేవారు. అంతే కాదు తన కుక్క టాంగోతో కలిసి ఎంజాయ్ చేస్తున్న పలు ఫోటోలను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

తాజాగా తన కుక్క టాంగో చనిపోవడంతో చాలా బాధపడ్డారు సాయి తేజ్. తన కుక్కతో ఉన్న అనుబంధాన్నిగుర్తు చేసుకుంటూ… సోషల్ మీడియాలో పోస్ట్ ను షేర్ చేసుకున్నాడు. తన కుక్క చిన్నగా ఉన్నప్పుడు మొదటిసారి తీసుకున్న ఫోటోతో పాటు ఓ ఎమోషనల్ లెటర్ షేర్ చేశాడు తేజ్. ఈ లెటర్ లో.. తన బాధనంటతిని వ్యాక్త పరుస్తూ..ఓ పెద్ద నోట్ ను రాశారు. ప్రస్తుతం ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ నోట్ లో సాయి తేజ్ ఏమని రాశారంటే..? నిన్ను తలుచుకున్నప్పుడు నా మనసు ఆనందంగా ఉంటుంది. నువ్వు లేకపోతే చాలా కష్టంగా ఉంది. నన్ను నువ్వు రక్షించావు, నవ్వించావు. నా కష్టాల్లోనూ, నా సంతోషాల్లోనూ నువ్వు నాతో ఉన్నావు. నాకు ఎంతో ప్రేమను ఇచ్చిన నిన్ను పొందడం నా అదృష్టం. నువ్వు నా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు ఇప్పటికి స్పెషల్ మూమెంట్ లాగా గుర్తుంది. లవ్ యు మై బండ ఫెలో.. టాంగో.. అంటూ రాశాడు తేజ్. దీంతో పలువురు అభిమానులు, నెటిజన్లు కూడా బాధగా కామెంట్స్ చేస్తున్నారు.

pic.twitter.com/yLHyO1pADJ

— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 13, 2023

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##BRO
  • #Sai Dahram Tej
  • #Sai Tej
  • #Virupaksha

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

1 day ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 days ago
Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version