Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా ఏంటో తెలుసా?

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా ఏంటో తెలుసా?

  • April 19, 2023 / 05:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా ఏంటో తెలుసా?

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. ఈ సినిమా ఎన్నడు లేనట్టుగా సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. సాయి ధరమ్ తేజ్ ఇప్పటికి తన కెరీర్ లో 5 చిత్రాలల్లో నటించాడు. కరోనా, యాక్సిండె తరువాత నటిస్తున్న చిత్ర విరూపాక్ష కాబట్టి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక సాయి ధరమ్ తేజ్ గత 5 చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్ చూద్దాం.

1) విరూపాక్ష

(Sai Dharam Tej) సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. ఈ సినిమా ఎన్నడు లేనట్టుగా సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. విరూపాక్ష మూవీ సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో రూ. 22.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఒక రకంగా విరూపాక్ష మూవీ సాయి ధరమ్ తేజ్ కెరీర్‌కు ఇంపార్టెంట్. రిపబ్లిక్ మూవీ తర్వాత నటించి సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.

2) రిపబ్లిక్ 

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ మూవీ రూ. 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజనెస్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర టాక్‌కు తగ్గట్టు వసూళ్లను రాబట్టలేకపోయింది.

3) సోలో బ్రతుకే సో బెటర్

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ‘సోలో బ్రతుకు సో బెటర్’ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా మంచి విజయమే సాధించింది.

4) ప్రతిరోజూ పండగే 

Prathi Roju Pandage Movie

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఫ్యామీలీ ఎంటర్టైన్మెంట్ మూవీ (పతి రోజూ పండగే’ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 17.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

5) చిత్రలహరి 

chitralahari-worldwide-pre-release-business4

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన లవ్, అండ్ కెరీర్ ఫెయిల్యూర్ ఈ మూవీ ‘చిత్రలహరి’. ఈ సినిమా రూ. 12.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.

6) తేజ్ ఐ లవ్ యూ

Tej I Love U

సాయి ధరమ్ తేజ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన మూవీ ‘తేజ్ ఐ లవ్ యూ’. ఈ సినిమా రూ. 15.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. మొత్తంగా సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన చిత్రాల్లో విరూపాక్ష ఎక్కువ బిజినెస్ చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chitra Lahari
  • #Prathi Roju Pandage
  • #Solo Brathuke So Better
  • #Tej I Love U
  • #Virupaksha

Also Read

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

related news

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

2 hours ago
Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

7 hours ago
This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

9 hours ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

12 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 hours ago

latest news

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

9 hours ago
Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

10 hours ago
Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

11 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version