Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sai Dharam Tej: వైరల్ అవుతున్న సాయి ధరమ్ తేజ్ వీడియో..!

Sai Dharam Tej: వైరల్ అవుతున్న సాయి ధరమ్ తేజ్ వీడియో..!

  • November 30, 2022 / 04:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej: వైరల్ అవుతున్న సాయి ధరమ్ తేజ్ వీడియో..!

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ త్వరలో కొత్త సినిమా అప్‌డేట్‌తో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. గతేడాది దేవ కట్టా దర్శకత్వంలో చేసిన రివల్యూషనరీ ఫిలిం ‘రిపబ్లిక్’ లో బెస్ట్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించాడు. సినిమా కమర్షియల్‌గా వర్కౌట్ అవకపోయినా కానీ మంచి ప్రశంసలు వచ్చాయి.. తర్వాత యాక్సిడెంట్ కావడంతో షూటింగ్స్‌కి బ్రేక్ వచ్చింది.. కొద్దిరోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇటీవలే పూర్తిగా కోలుకున్న తేజ్..

ప్రస్తుతం కొత్త సినిమాల కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఛత్రపతి ప్రసాద్ బ్యానర్‌లో.. కొత్త దర్శకుడితో సుప్రీం హీరో చేస్తున్న సినిమాకి.. ప్రమాదానికి గురవడం కారణంగా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు కంప్లీట్‌గా రికవరీ అయి.. ఫిట్‌గా తయారైన తేజ్ ఓ వీడియో షేర్ చేశాడు.. స్టైలిష్ లుక్, డిఫరెంట్ గెటప్‌లో ఫోటోషూట్ చేసి.. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.. ‘‘న్యూ లుక్ కిరాక్ ఉందన్నా.. అదిరిపోయింది.. ఫుల్ ఆఫ్ స్వాగ్‌తో మా సుప్రీం హీరో స్టైలిష్‌గా ఉన్నాడు..

కొత్త సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావ్ అన్నా’’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. బ్రేక్ ఇచ్చిన సాయి తేజ్, ఛత్రపతి ప్రసాద్ సినిమా షూటింగ్ త్వరలో పున:ప్రారంభం కానుంది. సుప్రీం హీరో నటిస్తున్న 15వ చిత్రమిది.. ప్రస్తుతం మరికొన్ని కొత్త కథలు వింటున్న తేజ్.. త్వరలోనే ఆ వివరాలు కూడా తెలియజేయనున్నాడు. తేజ్ షేర్ చేసిన లేటెస్ట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..

‘సుప్రీమ్’ సూపర్ హిట్ తర్వాత ‘తిక్క’, ‘విన్నర్’, ‘నక్షత్రం’, ‘జవాన్’, ‘ఇంటిలిజెంట్’, ‘తేజ్ ఐ లవ్ యు’ సినిమాలతో వరుసగా ఆరు ఫ్లాపులతో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన తేజ్‌ ‘చిత్రలహరి’ తో ట్రాక్‌లోకి వచ్చాడు.. ‘ప్రతిరోజు పండగే’, ‘సోలో బతుకే సో బెటర్’, ‘రిపబ్లిక్’ తో పర్వాలేదనిపించిన తేజ్ ఈ 15వ మూవీతోనైనా హిట్ కొడతాడో లేదో చూడాలి మరి..

View this post on Instagram

A post shared by Sai Dharam Tej (@jetpanja)

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Dharam Tej
  • #Sai Dharam Tej
  • #Sai Tej

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

9 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

11 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

10 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

11 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

12 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version