Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Vaisshnav Tej: ఆ డైరెక్టర్ కు ఓకే చెప్పిన ఉప్పెన హీరో..?

Vaisshnav Tej: ఆ డైరెక్టర్ కు ఓకే చెప్పిన ఉప్పెన హీరో..?

  • March 30, 2021 / 09:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vaisshnav Tej: ఆ డైరెక్టర్ కు ఓకే చెప్పిన ఉప్పెన హీరో..?

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కథను రిజెక్ట్ చేస్తే అదే కథలో మరో హీరో నటించి హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఆ సినిమాలు హిట్ కాకుండా ఫ్లాప్ గా నిలిచాయి. అయితే అన్న కథను రిజెక్ట్ చేస్తే తమ్ముడు అదే కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మాత్రం గతంలో ఎప్పుడూ జరగలేదు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఒక కథను రిజెక్ట్ చేస్తే వైష్ణవ్ తేజ్ అదే కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఉప్పెన సినిమాతో తొలి సినిమాతోనే వైష్ణవ్ తేజ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్నారు. ఉప్పెన రిజల్ట్ తో దర్శకనిర్మాతలు వైష్ణవ్ తేజ్ తో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపుతున్నారు. వైష్ణవ్ తేజ్ భవిష్యత్తులో స్టార్ హీరో అవుతాడని అతని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ ఉప్పెన తరువాత రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలలో ఒక సినిమాకు అర్జున్ రెడ్డిని తమిళంలో రీమేక్ చేసిన గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్నారు. గిరీశయ్య మొదట ఈ కథను సాయిధరమ్ తేజ్ కు చెప్పారని..

సాయిధరమ్ తేజ్ రిజెక్ట్ చేస్తే ఈ కథ వైష్ణవ్ తేజ్ చెంతకు చేరిందని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ కు జోడీగా కేతిక శర్మ నటించనుందని సమాచారం. అన్న రిజెక్ట్ చేసిన కథతో తమ్ముడు హిట్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది. వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాకు జంగిల్ బుక్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Girishaiah
  • #Sai Dharam Tej
  • #Vishnav Tej

Also Read

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

trending news

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

56 seconds ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

19 mins ago
Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

21 mins ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

42 mins ago
Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

3 hours ago

latest news

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 hours ago
Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

3 hours ago
Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

4 hours ago
Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

8 hours ago
Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version