నిహారిక – చైతన్య పెళ్లిలో హైలైట్ ఏంటి అంటే… చాలానే ఉన్నాయని చెప్పొచ్చు. పెళ్లి తంతు ఐదు రోజులు జరగడంతో చాలానే ఫొటోలు, వీడియోలు బయటికొచ్చాయి. నాగబాబు కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేసి, పెళ్లి ముచ్చట్లు చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోల్లో ఫ్యామిలీ గ్రూప్ ఫొటోలు ఒకతెత్తు అయితే, పవన్ కల్యాణ్ – సాయితేజ్ దిగిన ఫొటో మరో ఎత్తు. అంతగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిందా ఫొటో.
అసలు ఆ ఫొటోలో ఆ ఇద్దరూ అలా ఎందుకు కనిపించారు. ఇద్దరి మధ్య ఆ సందర్భంలో జరిగిన సంభాషణ ఏంటి అని అందరూ చర్చించుకుంటున్నారు. ఇప్పుడు దానికి సమాధానం సాయితేజ్ చెప్పేశాడు. నిహారిక పెళ్లి వేడుకకు హాజరైంది కుటుంబ సభ్యులే. అయితే అందరూ స్టార్లు కావడంతో ఏ ఇద్దరూ కలిసినా ఫొటో దిగారు. అక్కడి ఫొటోగ్రాఫర్లు కూడా అదే పని మీద ఉన్నారు. ఈలోగా పవన్, ముద్దుల మేనల్లుడు సాయితేజ్ కూడా ఓ ఫ్రేమ్‌లో కనిపించారు.

ఈ సమయంలో సాయితేజ్.. కల్యాణ్ దగ్గరకు వెళ్లి ఓ ఫొటో దిగుదామా అని అడిగాడట. దానికి పవన్ మామూలుగా ఒప్పుకోడు కదా. ‘ఏరా ముందెప్పుడూ నాతో ఫొటో దిగలేదా’ అంటూ పంచ్ వేశాడట. ఆ క్రమంలో ఆ ఫొటో క్లిక్‌మనిపించారు అని సాయితేజ్ అన్నాడని భోగట్టా. ఏదైతేముంది భలే ఫొటో బయటికొచ్చిందిగా.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…
1

2

3

4

5

6

7

8

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

నిహారిక హల్దీ ఫంక్షన్ ఫోటోలు…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

More….
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
