Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » విన్నర్ కోసం గుర్రమ్ ఎక్కిన సాయిధరమ్ తేజ్!

విన్నర్ కోసం గుర్రమ్ ఎక్కిన సాయిధరమ్ తేజ్!

  • November 29, 2016 / 07:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విన్నర్ కోసం గుర్రమ్ ఎక్కిన సాయిధరమ్ తేజ్!

మెగా ఫ్యామిలీ హీరోలకి ముందు నుంచి గుర్రాలంటే ఎందుకో విపరీతమైన ఇష్టం. అందుకే తమ ప్రతి సినిమాలో ఏదో ఒక్క సన్నివేశంలోనైనా గుర్రం ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటుంటారు. చిరంజీవి మొదలెట్టిన ఈ ఆచారాన్ని ప్రస్తుతం వస్తున్న యంగ్ మెగా హీరోలవరకూ అందరూ ఫాలో అవుతూనే ఉన్నారు. “బ్రూస్ లీ”లో మెగాస్టార్ చిరంజీవి, “గబ్బర్ సింగ్”లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, “మగధీర, నాయక్”లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, “సరైనోడు”లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, “సుప్రీమ్”లో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఇలా మెగా హీరోలందరూ ఆ ఆనవాయిటీని కొనసాగిస్తున్నారు.

ఇప్పుడు సాయిధరమ్ తేజ్ ఈ వ్యవహారాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లి.. తన తాజా చిత్రం “విన్నర్”లో ఏకంగా ఓ గుర్రం చేజ్ సీన్ నే ప్లాన్ చేసేశాడట, అది కూడా ఉక్రెయిన్ లో. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్-రకుల్ ప్రీత్ జంటగా రూపొందుతున్న “విన్నర్” చిత్రంలో సాయిధరమ్ తేజ్ ఉక్రెయిన్ రహదారులు, బ్రిడ్జ్ లపై గుర్రపు స్వారీ చేసే సన్నివేశాలను తెరకెక్కించారట. ఈ సన్నివేశం మెగాభిమానులకు విపరీతంగా నచ్చుతుందని చిత్ర బృందం చెబుతోంది. నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2017 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #Chota K Naidu
  • #Gopichand malineni
  • #Sai Dharam Tej
  • #Winner Movie

Also Read

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

related news

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

trending news

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

4 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

4 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

4 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

5 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

5 hours ago

latest news

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

8 hours ago
Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

9 hours ago
ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

10 hours ago
Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

11 hours ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version