Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » దేవ కట్ట దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ సినిమా

దేవ కట్ట దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ సినిమా

  • August 17, 2019 / 01:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దేవ కట్ట దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ సినిమా

అరడజను డిజాస్టర్ల అనంతరం సాయిధరమ్ తేజ్ అలియాస్ సాయి తేజ్ కి దక్కిన హిట్ “చిత్రాలహరి”. ఈ సినిమా ఇచ్చిన పాజిటివ్ ఎనర్జీతో సాయితేజ్ మంచి ప్రొజెక్ట్స్ సైన్ చేస్తూ ఇదివరకటిలా ఫాస్ట్ గా కాకుండా చాలా నింపాదిగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఆల్రెడీ మారుతి దర్శకత్వంలో “ప్రతి రోజు పండగ” అనే సినిమాలో నటిస్తున్న తేజు.. ఆ సినిమా చేస్తున్న సమయంలోనే మరికొన్ని కొత్త కథలు వినడం మొదలెట్టాడు.

sai-dhram-17-08-2019

మారుతి సినిమా తర్వాత దేవ కట్టా దర్శకత్వంలో నటించేందుకు సాయిధరమ్ తేజ్ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. “డైనమైట్” అనే డిజాస్టర్ అనంతరం మరో సినిమా సైన్ చేయని దేవ కట్టా బాహుబలి యానిమేషన్ సిరీస్ కు దర్శకుడిగా పని చేస్తున్నాడు. ఇటీవలే దేవా కట్ట మన సుప్రీమ్ హీరోకి మంచి ఇంటెన్సిటీ ఉన్న స్టోరీ ఒకటి చెప్పాడట. సాయి తేజ్ కి కూడా కథ బాగా నచ్చడంతో.. కథ పూర్తి చేయమని చెప్పాడట. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ కు వెళ్తుంది అనే విషయం ఇంకా క్లారిటీ లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chitralahari Movie
  • #Deva katta
  • #Maruthi
  • #Prathi Roju Pandage Movie
  • #Sai Dharam Tej

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

14 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

5 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

6 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

7 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version