Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు, అయితే నేనే చెప్తాను

టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు, అయితే నేనే చెప్తాను

  • April 4, 2018 / 02:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు, అయితే నేనే చెప్తాను

సాయిధరమ్ తేజ్-అనుపమ పరమేశ్వరన్ జంటగా కరుణాకరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి ‘దేవుడు వరమందిస్తే’ అనే టైటిల్ ఫిక్స్ అయ్యిందనే విషయం వైరల్ అవ్వడం, “అది సినిమా టైటిల్ కాదు, అయినా ఇన్ & యాజ్ ఏంటో?” అంటూ సాయిధరమ్ తేజ్ రియాక్ట్ అవ్వడం తెలిసిందే. అయితే.. మళ్ళీ నిన్నటి నుంచి “అందమైన చందమామ” అనే మరో టైటిల్ హల్ చల్ చేస్తోంది. ఇది కూడా ఫైనలైజ్డ్ టైటిల్ కాదని తెలుస్తోంది. ఈ విషయాన్ని హీరో సాయిధరమ్ తేజ్ తన ట్విట్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశాడు.

పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్-అనుపమ పరమేశ్వరన్ లు భార్యాభర్తలుగా నటిస్తున్నారని వినికిడి. అయితే.. టైటిల్స్ విషయంలో వస్తున్న కన్యూజన్ కి తెరపడాలంటే సాయిధరమ్ తేజ్ లేదా డైరెక్టర్ కరుణాకరణ్ ఏదో ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడమో లేక కనీసం సినిమాకి సంబంధించిన టైటిల్ ను ఎనౌన్స్ చేయడమో చేయకపోతే ఇలాంటి హడావుడి టైటిల్స్ రచ్చ చేయడం కామనైపోతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anupama Parameswaran
  • #hero Sai Dharam Tej
  • #karunakaran
  • #Sai Dharam Tej
  • #Telugu Movie News Updates

Also Read

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

related news

Sai Dharam Tej: ఎట్టకేలకు తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్..!

Bro 2: త్రివిక్రమ్‌ సెట్‌ చేస్తోంది ఆ సినిమాకు సీక్వెలా? ఇప్పుడు అవసరమా?

trending news

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

1 hour ago
‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

22 hours ago
Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

23 hours ago
Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

23 hours ago
Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

24 hours ago

latest news

Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్‌… ఆ మాటకు రెండు అర్థాలు.. కానీ ఎందుకు వాడటం?

45 mins ago
Amala: చైతన్య ఎలాంటి వాడంటే….? అమల షాకింగ్ కామెంట్స్

Amala: చైతన్య ఎలాంటి వాడంటే….? అమల షాకింగ్ కామెంట్స్

1 hour ago
PRABHAS: ప్రభాస్ సినిమాలకు డిమాండ్ లేదా? ఆ డీల్స్ ఎందుకు ఆగినట్లు?

NETFLIX: వారణాసి బిగ్ డీల్.. నెట్‌ఫ్లిక్స్ కూడా చిన్నబోయిందా..

AKHANDA 2: ‘అఖండ 2’ హనుమాన్ బజ్.. రాజమౌళికి కౌంటరా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version