Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » మొన్న ‘మజిలీ’ ‘చిత్రలహరి’.. ఇప్పుడు ‘వెంకీమామ’ ‘ప్రతీరోజు పండగే’!

మొన్న ‘మజిలీ’ ‘చిత్రలహరి’.. ఇప్పుడు ‘వెంకీమామ’ ‘ప్రతీరోజు పండగే’!

  • December 6, 2019 / 07:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మొన్న ‘మజిలీ’ ‘చిత్రలహరి’.. ఇప్పుడు ‘వెంకీమామ’ ‘ప్రతీరోజు పండగే’!

ఓ అరడజను ప్లాపుల తరువాత.. ‘చిత్రలహరి’ తో హిట్టందుకుని ఊపిరి పీల్చుకున్నాడు తేజు. మొదట్లో తేజు కొట్టిన హిట్లతో పోలిస్తే.. ‘చిత్రలహరి’ ఆ రేంజ్ హిట్ కాదనే చెప్పాలి. ఏప్రిల్ 12న ఈ చిత్రం విడుదలయ్యింది. సరిగ్గా వారం రోజుల ముందు అంటే.. ఏప్రిల్ 5న నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘మజిలీ’ చిత్రం విడుదలయ్యింది. ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడంతో 2 వారం కూడా గట్టిగా హోల్డ్ చేసిందనే చెప్పాలి. దీంతో ‘చిత్రలహరి’ సినిమాకి అంతంత మాత్రమే కలెక్షన్లు వచ్చినట్టు అప్పట్లో ట్రేడ్ పండితులు క్లారిటీ ఇచ్చారు.

Sai Dharam Tej With Naga Chaitanya

ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అవ్వబోతుందా.. అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈసారి కూడా నాగచైతన్య సినిమా ఓ వారం ముందు వస్తుంది. అసలు విషయం ఏమిటంటే.. నాగ చైతన్య తన మేనమామ వెంకటేష్ తో కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం ‘వెంకీ మామ’ డిసెంబర్ 13న విడుదల కాబోతుంది. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సరిగ్గా వారం రోజుల తర్వాత అంటే డిసెంబర్ 20 న తేజు ‘ప్రతీరోజు పండగే’ సినిమా వస్తుంది. ‘వెంకీమామ’ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే.. ‘ప్రతీరోజు పండగే’ సినిమా కలెక్షన్ల పై ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉంది. మరి ఈసారి రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Daggubati Venkatesh
  • #Dil Raju
  • #Director Maruthi
  • #K. S. Ravindra

Also Read

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Sai Tej: రెండు కథలకు ఓకే.. మూడో కథ చర్చల్లో.. స్పీడ్‌ పెంచుతున్న సాయితేజ్‌

Dil Raju: దిల్ రాజు 2026 ప్లాన్.. సంక్రాంతి లాభాలతో బాలీవుడ్ పై కన్నేసిన ప్రొడ్యూసర్!

Dil Raju: ఈ సంక్రాంతి అసలు సిసలు విన్నర్ దిల్ రాజు.. పర్ఫెక్ట్ బిజినెస్!

Yellamma: 9 ఏళ్ళ క్రితమే మాటిచ్చాడు..’ఎల్లమ్మ’ తో నిలబెట్టుకున్నాడు

trending news

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

1 min ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

29 mins ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

2 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

3 hours ago
Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

4 hours ago

latest news

Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

3 hours ago
Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Boyapati: కథ పట్టుకుని చక్కర్లు కొడుతున్న బోయపాటి.. ఎవరు ఓకే చేస్తారో?

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

6 hours ago
Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version