Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » సాయి ధరమ్ తేజ్ లుక్ అదిరే..!!

సాయి ధరమ్ తేజ్ లుక్ అదిరే..!!

  • August 12, 2016 / 09:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సాయి ధరమ్ తేజ్ లుక్ అదిరే..!!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లుక్ అదిరిపోయింది. అతను తాజాగా నటించిన తిక్క చిత్రం లో అనుకుంటే పొరపాటు. వరుస విజయాలతో దూసుకు పోతున్న ఈ యువ హీరో క్రియేటివ్ డైరక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న‘నక్షత్రం’ లో కీలక రోల్ పోషిస్తున్నాడు. సందీప్ కిషన్, రెజీనా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. కృష్ణ వంశీ పోలీస్ పాత్రలను పవర్ ఫుల్ గా డిజైన్ చేస్తారు.

సింధూరం సినిమాలో బ్రహ్మాజీ, సముద్రం సినిమాలో ప్రకాష్ రాజ్, ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ పాత్రలు అందరికి గుర్తుండి పోయాయి. అదే తరహాలో సాయి ధరమ్ తేజ్ క్యారక్టర్ ఉంటుందని ఆయన ఫోటోలు చెబుతున్నాయి. మెగా హీరో ట్విట్టర్ లో “కృష్ణ వంశీ మ్యాజిక్ త్వరలోనే రివీల్ అవుతుంది. ఆయన దర్శకత్వంలో నటించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను” అని శుక్రవారం ట్వీట్ చేశారు. తన ఫోటోలను ఎడిట్ చేసి పోస్ట్ చేశారు. ఈ ఫోటోలను చూస్తుంటే ఖాకీ చొక్కాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హంగామా సృష్టించిన గబ్బర్ సింగ్ సినిమా గుర్తుకు వస్తోంది. మెగా అభిమానాలను నక్షత్రం మంచి విందు భోజనం కానున్నట్లు తెలుస్తోంది.

KV Garus Magic is going to be unveiled soon #Nakshatram. Can’t wait for shoot😊 pic.twitter.com/16ZmaghneJ

— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 12, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishna Vamsi
  • #Nakshathram Movie
  • #Nandita
  • #Regina Cassandra
  • #Sai Dharam Tej

Also Read

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

related news

SYG Asura Aagamana Movie Glimpse: ‘SYG'(సంబరాల యేటి గట్టు) గ్లింప్స్ రివ్యూ!

Ravi Teja, Krishna Vamsi: కృష్ణవంశీ, రవితేజ… ఇద్దరికీ అక్కడే చెడిందా?

trending news

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

12 hours ago
Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

12 hours ago
Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

16 hours ago
తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

17 hours ago
Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

17 hours ago

latest news

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

16 hours ago
Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

17 hours ago
K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

18 hours ago
Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version