Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ఆ విషయంలో తగ్గేది లేదు.. తేల్చి చెప్పేసిన సాయి పల్లవి..!

ఆ విషయంలో తగ్గేది లేదు.. తేల్చి చెప్పేసిన సాయి పల్లవి..!

  • April 30, 2020 / 04:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ విషయంలో తగ్గేది లేదు.. తేల్చి చెప్పేసిన సాయి పల్లవి..!

వరుణ్ తేజ్ – శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది సాయి పల్లవి. ఆ చిత్రంలో ఆమె నటన, డ్యాన్స్ కు మన తెలుగు ప్రేక్షకులు నిజంగానే ఫిదా అయిపోయారు. ఆ చిత్రంలో ఆమె పలికిన డైలాగ్ లు ఇప్పటికీ టిక్ టాక్ లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆ తరువాత ‘ఎం.సి.ఏ’ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది సాయి పల్లవి. అయితే తరువాత చేసిన ‘పడి పడి లేచె మనసు’ చిత్రం ప్లాప్ అయ్యింది.

అయినా ఈమె క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం రానా తో ‘విరాటపర్వం’ అలాగే నాగ చైతన్య తో ‘లవ్ స్టోరీ’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. లాక్ డౌన్ తరువాత ఈ రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని ఆసక్తి కరమైన విషయాలు చెప్పుకొచ్చింది. ‘సినిమాల మీదే పూర్తిగా ఆధారపడలేదని… ఎం.బి.బి.ఎస్ పూర్తి చేసి కార్డియాలజిస్ట్ అవ్వాలని భావిస్తున్నట్టు తెలిపిన ఈ బ్యూటీ… ఎటువంటి వాణిజ్య ప్రకటనలు చెయ్యను అని తెలిపింది.

Sai Pallavi Shocks The Producers1

రెమ్యూనరేషన్ ఇస్తున్నారు కదా అని… పాత్రకు ప్రాధాన్యత లేని సినిమాలు చెయ్యను అని తెగేసి చెప్పేసింది. కురచ బట్టలు కూడా వేసుకోను అని చెబుతుంది. ‘ఫిదా’ సినిమాలో ఓ సీన్ కు కురచగా ఉండే డ్రెస్ వేసుకున్నాను. ఆ సీన్ కు అది అవసరం. అలా అని ప్రతీ సినిమాలో అలా వేసుకోవాలి అని ప్రెజర్ పెడితే… ఆ సినిమా వదిలేస్తా’ అంటూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Pallavi
  • #Actress Sai Pallavi
  • #Fidda
  • #love story
  • #Padi Padi Leche Manasu

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sai pallavi : డైరెక్టర్లు ఎప్పుడైనా కిస్సింగ్ సీన్ చేయమని అడిగారా?.. సాయి పల్లవి ఆసక్తికర సమాధానం!

Sai pallavi : డైరెక్టర్లు ఎప్పుడైనా కిస్సింగ్ సీన్ చేయమని అడిగారా?.. సాయి పల్లవి ఆసక్తికర సమాధానం!

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

22 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

23 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

24 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

2 days ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

1 day ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version